ఎస్సీ స్టూడెంట్స్ స్కాలర్​షిప్కు కొత్త అప్లికేషన్

హైదరాబాద్ సిటీ, వెలుగు : ఎస్సీ స్టూడెంట్స్​ స్కాలర్షిప్స్ ​కోసం హైదరాబాద్​జిల్లా షెడ్యూల్డ్​ కులాల అభివృద్ధి శాఖ కొత్త దరఖాస్తును తీసుకొచ్చింది. కేంద్ర మార్గ దర్శకాలకు అనుగుణంగా ఈపాస్​ వెబ్సైట్లో మార్పులు చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం అర్హులైన విద్యార్థి పేరు ఎస్ఎస్సీ మెమోలో ఉన్న విధాంగానే ఆధార్​కార్డులో ఉండాలని

 అలాగే ప్రతి విద్యార్థి ఆదాయ పరిమితి రూ.2 లక్షల నుంచి 2.5 లక్షలకు పెంచినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులు మాత్రం పాత పద్ధతిలోనే దరఖాస్తు చేయాలని తెలిపారు.