
న్యూఢిల్లీ: ప్రపంచంలోని టాప్100 బిజినెస్ స్కూళ్లలో మనదేశానికి చెందిన మూడు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎంలు)తోపాటు, హైదరాబాద్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ చోటు దక్కించుకుంది.
క్యూఎస్వరల్డ్గ్లోబల్ ర్యాంకింగ్స్లో ఐఐఎం బెంగళూరు, ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం కలకత్తా, హైదరాబాద్ఐఎస్బీలు చేరాయి. ఈ మూడు బీ–-స్కూల్స్ ఉపాధికి సంబంధించి టాప్ –50లో ఉన్నాయి.