హైదరాబాద్: సిటీ మెట్రో ఐటీ సంస్థల చుట్టు చక్కర్లు కొట్టనుంది. త్వరలోనే సాఫ్ట్ వేర్ల మెట్రో జర్నీ కలలు నెరవేరనున్నాయి. అమీర్‌పేట-హైటెక్ సిటీ 10కి.మీ రూట్ లో మెట్రోరైళ్లు నడిపేందుకు సిద్ధంగా ఉంది మెట్రో హైదరాబాద్. ఈ రూట్ లో రైళ్లు నడిపేందుకు శుక్రవారం కమిషన్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ ఆమోదం తెలిపింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రారంభ కార్యక్రమాలు లేకుండా.. సాదాసీదాగా మెట్రో రైళ్ల సేవలు అందుబాటులోకి తేవాలని అధికారులు నిర్ణయించారు. ఎలాంటి హడావుడి లేకుండానే మెట్రో సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు. త్వరలోనే హైటెక్ సిటీ రూట్ లో మెట్రో సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వ, మెట్రో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.త్వరలోనే ఇందుకు సంబంధించిన డేట్ ఫిక్స్ చేయనున్నట్లు తెలిపారు అధికారులు.
లైన్ క్లియర్ : హైటెక్ సిటీకి మెట్రో
- హైదరాబాద్
- March 16, 2019
లేటెస్ట్
- కేంద్ర సర్కార్ రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే కుట్ర: సీఎం రేవంత్ రెడ్డి
- WI vs PAK: లెక్క సరిచేశాడు: పాక్ స్పిన్నర్‌పై తొడ గొట్టి రివెంజ్ తీర్చుకున్న విండీస్ బౌలర్
- Allu Arjun: బాలకృష్ణకు అల్లు అర్జున్ స్పెషల్ విషెస్.. ఏం చెప్పారంటే?
- WI vs PAK: తీసుకున్న గోతిలోనే పడ్డారు: 34 ఏళ్ళ తర్వాత పాకిస్థాన్ గడ్డపై టెస్ట్ గెలిచిన వెస్టిండీస్
- Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. కన్నప్ప నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ అప్డేట్ వచ్చేసింది
- ఒక పదవిలో.. ఒక వ్యక్తి మూడుసార్లకు మించి ఉండకూడదు : లోకేష్ సంచలన వ్యాఖ్యలు
- గుడ్ న్యూస్: రేపు( జనవరి 28) స్కూళ్లకు హాలిడే..ఎందుకంటే?
- Daaku Maharaj Box Office: బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు.. పెరిగిన డాకు మహారాజ్ బాక్సాఫీస్ కలెక్షన్స్
- BBL 2024-25 Final: మరికొన్ని గంటల్లో బిగ్ బాష్ లీగ్ ఫైనల్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?
- జాతీయ ఆరోగ్య మిషన్ 10 ఏండ్లు పొడిగింపు
Most Read News
- హైవే కోసం ఇంటిని 2 కోట్లకు అమ్మేయమని అడిగిన ప్రభుత్వం.. కుదరదన్న ఇంటి ఓనర్.. నెక్ట్స్ జరిగింది ఇది..!
- Railway Jobs: డిగ్రీ, పీజీ, బీఈడీ, లా చేశారా.. రైల్వేలో ఉద్యోగాలు పడ్డాయ్.. దరఖాస్తు చేసుకోండి
- కడపలో ఫ్లెక్సీ వార్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు యాంటీగా బ్యానర్లు
- హైదరాబాద్ శ్రీచైతన్య కాలేజీ హాస్టల్స్‌లో ఉంటున్న విద్యార్థుల పరిస్థితేంటో ఇప్పుడు..!
- సైఫ్ అలీఖాన్ మెడిక్లైయిమ్ ను వ్యతిరేకించిన డాక్టర్ల సంఘం.. ఏమైందంటే..
- Govt Jobs: 66 విభాగాల్లో 4వేల 597 ఉద్యోగాలు.. నెలాఖరు వరకే గడువు.. దరఖాస్తు చేసుకోండి
- Cricket Australia: అదొక్క సిరీస్ ఆడాలని ఉంది.. తరువాత దేనికైనా సిద్ధం: ఆసీస్ ఓపెనర్
- అమీన్పూర్ లో రోడ్డెక్కిన సాఫ్ట్వేర్ ఇంజినీర్లు
- గుడ్ న్యూస్: రేపు( జనవరి 28) స్కూళ్లకు హాలిడే..ఎందుకంటే?
- Mohammed Siraj: నన్ను వదిలేయండయ్యా.. ఆమె నాకు చెల్లెలు లాంటిది: మహమ్మద్ సిరాజ్