
హైదరాబాద్
ఎన్నికల విధుల్లో అవకతవకలు.. సూర్యాపేట జిల్లాలో ముగ్గురు అధికారులపై వేటు
మఠంపల్లి, వెలుగు: సూర్యాపేట జిల్లా మఠంపల్లి ఎంపీడీవో బాణాల శ్రీనివాస్, ఎంపీవో నరేశ్, కింద తండా గ్రామ పంచాయతీ కార్యదర్శి బాల సైదులును సస్పెన్షన్చేస్తూ
Read Moreఆడపిల్లకు రూ.3 లక్షలు, మగబిడ్డకు రూ.5లక్షలు.. హైదరాబాద్‌లో పిల్లల కిడ్నాపింగ్ ముఠా అరెస్ట్
హైదరాబాద్ సిటీ, వెలుగు: గుజరాత్ నుంచి పిల్లలను తీసుకువచ్చి ఏపీ, తెలంగాణలో అమ్ముతున్న అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు.
Read Moreఆదిలాబాద్‌లో గ్యాంగ్ వార్ కలకలం.. పాత కక్షలతో యువకుడి హత్య
ఆదిలాబాద్‌టౌన్, వెలుగు: ఆదిలాబాద్‌లో గ్యాంగ్వార్నేపథ్యంలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. హంతకులను పోలీసులు ఆరు గంటల్లోనే పట్టుకున్నారు. డీఎస్పీ ఎల్
Read Moreశ్రీశైలం, సాగర్‌ను కేఆర్ఎంబీకి అప్పగించాలని ఆదేశించలేం:సుప్రీంకోర్టు
ఏ అధికారంతో అడుగుతున్నారని ఏపీని నిలదీసిన సుప్రీంకోర్టు ఈ విషయంలో ఎలాంటి రిలీఫ్ ఇవ్వలేమని వెల్లడి హైదరాబాద్, వెలుగు: కృష్ణానదిపై ఉన్న ఉమ్మడ
Read Moreఇవాళ( ఫిబ్రవరి 26) మోదీతో రేవంత్ భేటీ
ఢిల్లీకి వెళ్లిన సీఎం..కాంగ్రెస్ పెద్దలనూ కలిసే చాన్స్ ప్రధానితో బీసీ రిజర్వేషన్లు, ట్రిపుల్ ఆర్, మెట్రోఫేజ్ 2 తదితర అంశాలపై చర్చించే అవకాశ
Read Moreఏఆర్ మహిళా కానిస్టేబుల్ సూసైడ్
యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లా భువనగిరిలో ఏఆర్ కానిస్టేబుల్ఆత్మహత్య చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వరికోలు గ్రామానికి చెందిన 20
Read Moreటిప్పర్ బోల్తా పడి ఇద్దరు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు
యాదాద్రి, వెలుగు: టిప్పర్ బోల్తా పడి ఇద్దరు మృతి చెందిన ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది. ఆలేరు మండలం శ్రీనివాసపురంలోని ఎస్ఎన్ఇన్ఫ్రా క్రషర్మిల్లులో
Read Moreక్రికెట్‌ను రాజకీయాలతో ముడిపెట్టడం సిగ్గుచేటు: మహేశ్‌గౌడ్
కరీంనగర్, వెలుగు: క్రికెట్‌తో రాజకీయాలకు ముడిపెట్టి కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడడం సిగ్గుచేటని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ విమర్శించారు. బ
Read Moreరూ.500కే డీఎన్ఏ టెస్ట్.. రూ.18కే బ్లడ్ టెస్ట్
ప్రోబయాటిక్స్ తో ఫేస్ క్రీమ్‌లు వినూత్న ప్రొడక్టులు తెచ్చిన స్టార్టప్ లు హెచ్ సీయూ యాస్పైర్ అండతో సరికొత్త ఉత్పత్తులు హైదరాబాద్
Read Moreసీఎంను విమర్శించే అర్హత ఎమ్మెల్సీ కవితకు లేదు: ఎంపీ బలరాం నాయక్
మహబూబాబాద్, వెలుగు: సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శించే అర్హత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు లేదని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ పేర్కొన్నారు. మిర్
Read Moreటన్నెల్లో పరిస్థితి ఏమీ బాగాలేదు..మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
ప్రమాదం జరిగిన చోటు చాలా క్లిష్టమైంది: మంత్రి ఉత్తమ్ ఎయిర్ సప్లె పైప్‌లైన్ పూర్తిగా ధ్వంసమైంది 10 వేల క్యూబిక్ మీటర్ల మేర బురద.. అది
Read Moreఎమ్మెల్సీగా పని చేయడం సంతృప్తినిచ్చింది: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల రూరల్, వెలుగు: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పని చేయడం సంతృప్తినిచ్చిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. మంగళవారం జగిత్యాలలోని ఇందిరా భవన్ల
Read Moreచివరి అంకానికి రెస్క్యూ ఆపరేషన్..! ఘటనాస్థలానికి 15 మీటర్ల వరకు చేరిన సహాయక బృందాలు
అక్కడంతా బురద, మట్టి పెల్లలతో భయానక పరిస్థితులు ఆక్సిజన్ అందకపోవడంతో హుటాహుటిన వెనక్కి వచ్చిన టీమ్‌లు గ్యాస్ కట్టర్లతో టీబీఎం శిథిల
Read More