హైదరాబాద్

పాపం జియో కస్టమర్లు.. ఇంత సీక్రెట్గా జియో ఇలా చేసిందేంటి..? కస్టమర్లకు కనీసం మాటైనా చెప్పకుండా..

ప్రీపెయిడ్ కస్టమర్లకు రిలయన్స్ జియో ఊహించని షాకిచ్చింది. రెండు పాపులర్ ప్లాన్లను, ఇంకా క్లియర్గా చెప్పాలంటే రెండు చీప్ అండ్ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్లను

Read More

మహా కుంభమేళాలో అగ్నిప్రమాదం: అదే చోట.. అవే టెంట్లు రెండోసారి తగలబడ్డాయి

ప్రయాగ్ రాజ్: మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం. సెక్టార్ 22లో ఏర్పాటు చేసిన టెంట్లు తగలబడ్డాయి. 2025, జనవరి 30వ తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగ

Read More

70 కోట్ల రూపాయల నోట్లు కుప్పలుగా పోశారు.. ఎంత లెక్కపెడితే అంత పట్టుకెళ్లండి..!

అది కార్పొరేట్ కంపెనీ.. బాగా డబ్బున్న కంపెనీ.. ఏడాదిలోనే వేల కోట్ల లాభాలు వచ్చాయి.. దీంతో ఉద్యోగులకు బోనస్ ఇవ్వాలని డిసైడ్ అయ్యింది ఆ కంపెనీ.. డబ్బును

Read More

ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం.. దేశంలోనే తొలిసారి వాట్సాప్ ద్వారా 161 సేవలు..

వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రారంబించింది ఏపీ సర్కార్. వాట్సాప్ గవర్నెన్స్ సేవల కోసం 9552300009 నంబర్ ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఈ నంబర్ ద్వారా తొలి

Read More

చైనాకు పోటీగా ఇండియా AI.. ఆరు నెలల్లో వచ్చేస్తోంది

అమెరికా చాట్ జీపీటీ, చైనా డీప్ సీక్ AI మోడల్ తరహాలోనే.. ఇండియా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI యాప్ తయారీకి రెడీ అయ్యింది. రాబోయే ఆరు నెలల్లో అందుబా

Read More

గుడ్ న్యూస్: విద్యార్థుల మొబైల్ కే ఇంటర్ హాల్ టికెట్లు

ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభవార్త. ఇక హాల్ టికెట్ల కోసం కాలేజీకి వెళ్లాల్సిన అవసరం లేదు. విద్యార్థుల మొబైల్ కే హాల్ టికెట్లు రానున్నాయి. విద్యార్థుల

Read More

హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి విజయలక్ష్మి అరెస్ట్...

హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి విజయలక్ష్మిని అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ లోని మల్లంపేటలో లక్ష్మి శ్రీనివాస కన్స్ట్రక్షన్ పేరిట అక్రమ లేఅవు

Read More

జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ రసాభాస.. ప్రతిపక్షాల ఆందోళనల నడుమ బడ్జెట్ ఆమోదం

 జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ రసాభాసగా మారింది.  సభలో బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో కాంగ్రెస్ కార్పోరేటర్లు అడ్డుకున్నారు. అయితే

Read More

ఫిబ్రవరి 1న హైదరాబాద్ సిటీలో ఈ ప్రాంతాల్లో వాటర్ సప్లై బంద్

హైదరాబాద్ సిటీ, వెలుగు: నాసర్లపల్లి సబ్ స్టేషన్​లోని 132 కేవీ బల్క్ లోడ్ ఫీడర్ పీటీ రిపేర్లు కారణంగా ఫిబ్రవరి 1న కృష్ణా ఫేజ్-1, 2, 3 నుంచి సరఫరా వాటర్

Read More

సికింద్రాబాద్‌‌‌‌ లో వాజ్‌‌‌‌పేయి విగ్రహం ఏర్పాటుకు లైన్ క్లియర్

సికింద్రాబాద్‌‌‌‌ కంట్మోనెంట్‌లోని పబ్లిక్‌‌‌‌ గార్డెన్‌‌‌‌లో మాజీ ప్రధాని వాజ్‌

Read More

బ్రాండెడ్ బాటిళ్లలో చీప్ లిక్కర్... హైదరాబాద్ కృష్ణానగర్ లో గుట్టురట్టు..

హైదరాబాద్ సిటీ, వెలుగు: అగ్గువకే బ్రాండెడ్​లిక్కర్ అంటూ మద్యంప్రియులను మోసం చేస్తున్న ముఠా గుట్టు రటైంది. అమీర్‌‌‌‌పేట్‌&zwnj

Read More

ఏపీలో క్రిప్టో హవాలా గ్యాంగ్.. గుంటూరు కేంద్రంగా సైబర్ నేరాలు..

ట్రేడింగ్‌‌‌‌‌‌‌‌ పేరుతో రూ.2.06 కోట్లు కొట్టేసిన మరో గ్యాంగ్‌‌‌‌‌‌‌‌ల

Read More

ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్, భుజంగరావులకు బెయిల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులు  రాధాకిషన్, భుజంగరావులకు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. ఈ సందర్భంగా

Read More