హైదరాబాద్
తెలంగాణలోని మూడు సిటీల్లో తీవ్ర కాలుష్యం .. మంత్రి కొండా సురేఖకు వివరించిన పీసీబీ
దేశంలోని131 నాన్-అటైన్మెంట్ సిటీల లిస్టులో హైదరాబాద్, నల్గొండ, సంగారెడ్డి వెంటనే పొల్యూషన్ కంట్రోల్ చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి ఆదేశం
Read Moreతెలంగాణ తల్లి విగ్రహానికి గెజిట్ ఇవ్వడం దారుణం :ఎమ్మెల్సీ కవిత
ఎన్నికలు ఉన్నప్పుడే కాంగ్రెసోళ్లకు బతుకమ్మ గుర్తొస్తది: ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్, వెలుగు: తెలంగాణ తల్లి రూపాన్ని ఎలా మారుస్తారని రాష్ట్ర
Read Moreషాకిచ్చిన ఏఐ: ఫోన్ చూడనివ్వకుంటే.. పేరెంట్స్‌ను చంపేయమన్నది
అమెరికాలో 17 ఏండ్ల బాలుడికిఏఐ చాట్‌బాట్ సలహా కోర్టును ఆశ్రయించిన కుర్రాడి తల్లిదండ్రులు వాషింగ్టన్: ఆర్టిఫిషియల
Read Moreకొండాపూర్ మీదుగా ఎయిర్‌పోర్టుకు పుష్పక్ సర్వీస్
హైదరాబాద్‌సిటీ, వెలుగు: కొండాపూర్ మీదుగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు కొత్తగా పుష్పక్సర్వీస్ప్రవేశపెడుతున్నట్లు గ్రేటర్‌ఆర్టీసీ అధికారులు తెలిపారు. లింగం
Read Moreమద్యం మత్తులో సంపులో పడి వ్యక్తి మృతి
వికారాబాద్, వెలుగు: మద్యం మత్తులో నీటి సంపులో పడి వ్యక్తి మృతి చెందాడు. వికారాబాద్ జిల్లా కోటమర్పల్లి గ్రామానికి చెందిన చాకలి రాములు(49) గురువారం సాయ
Read Moreమొబైల్ నియంత్రణపై ప్రపంచ దేశాల చూపు
పిల్లల చేతిలో ఆటవస్తువుగా మారిన సెల్‌ఫోన్‌పై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. పిల్లల అల్లరి ఆపడం కో
Read More20 స్కూళ్లు బంద్‌పెట్టి లంచ్ పార్టీ.. హైద్రాబాద్‌లో ఎస్జీటీ టీచర్ల నిర్వాకం
లంచ్ పేరుతో ప్రైమరీ స్కూళ్లు మధ్యాహ్నమే మూసివేత హైస్కూల్ హెచ్ఎంలు సైతం పార్టీకి హాజరు? హైదరాబాద్ సిటీ, వెలుగు: తీవ్ర విమ
Read Moreకంచ ఐలయ్యపై కేసులు కొట్టివేత
హైదరాబాద్, వెలుగు : రచయిత, ప్రొఫెసర్ కంచ ఐలయ్యపై దాఖలైన పలు కేసులను కొట్టివేస్తూ హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది
Read Moreఇంట్లోని వస్తువుల్లా పిల్లలు ఆస్తి కాదు : సుప్రీం కోర్టు
మేజర్ అయిన కూతురు పెండ్లిని ఒప్పుకోవాలని తల్లిదండ్రులకు సుప్రీం కోర్టు సూచన న్యూఢిల్లీ: పిల్లలు మన ఇంట్లో వస్తువుల్లా వ్యక్తిగత ఆస్తులు
Read Moreగవర్నర్ పంపిన లెటర్లో ఏముంది?
ఫార్ములా ఈ–రేస్ కేసులో రాజ్‌భవన్ నుంచి సర్కారుకు ఫైల్ కేటీఆర్ ప్రాసిక్యూషన్‌పై కొనసాగుతున్న సస్పెన్స్ త్వరలోనే ఏసీబీ రంగంలోకి దిగుతు
Read Moreసెల్‌బే షోరూమ్‌లో రెడ్మీ నోట్ 14 లాంచ్
హైదరాబాద్ : మొబైల్
Read Moreరేవంత్ అంటే భయమా? ప్రజలంటే అలుసా?
కేసీఆర్‌ను అసెంబ్లీకి రావొద్దని నేనే చెప్పాను. మిగతా ఎమ్మెల్యేలంతా కేసీఆర్&zwnj
Read Moreవాట్సాప్‌లో ఫేక్ డీపీ పెట్టి.. 1.79 లక్షల మోసం
బషీర్ బాగ్, వెలుగు: బంధువుగా నమ్మించి ఓ బిజినెస్ మ్యాన్‌ను సైబర్ చీటర్స్ మోసగించారు. సిటీకి చెందిన 52 ఏండ్ల వ్యాపారవేత్తకు తొలుత ఫేస్బుక్ మెసెంజర్లో
Read More