హైదరాబాద్

అంగన్​వాడీ పిల్లలకు ఫ్రీ మిల్క్

250 ఎంఎల్ సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం యోచన హైదరాబాద్, వెలుగు: అంగన్ వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు 250 ఎంఎల్ పాలు సరఫరా చేయాలని రాష్ట్రప్రభుత్వం

Read More

మైత్రీ మూవీ మేకర్స్​పై చర్యలు తీసుకోండి..నాంపల్లి కోర్టులో అడ్వకేట్ తిరుమలరావు పిటిషన్

బషీర్​బాగ్, వెలుగు: మైత్రీ మూవీ మేకర్స్, జై హనుమాన్ చిత్ర యూనిట్​పై చర్యలు తీసుకోవాలని కోరుతూ నాంపల్లి క్రిమినల్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. మైత్రీ మూవ

Read More

పాలమూరు ప్యాకేజీ 3 పనులు స్పీడప్ : సీఎం రేవంత్​రెడ్డి

వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం  పాత కాంట్రాక్టర్​తోనేకాల్వను తవ్వించండి  పుట్టంగండి సిస్టర్న్​కు రిపేర్లు

Read More

కోతులు, తెగుళ్ల భయం... పల్లి సాగుకు దూరం.. రాష్ట్రంలో భారీ స్థాయిలో తగ్గిన వేరుశనగ విస్తీర్ణం

గింజ పెరగక ముందే మొక్కలను పీకేస్తున్న కోతులు చీడపీడలు, తెగుళ్లతో మరింత తగ్గుతున్న దిగుబడి ఎకరాకు 15 క్వింటాళ్లు రావాల్సి ఉండగా.. 8 క్వింటాళ్లే

Read More

గ్రేటర్లో మురుగునీటి సమస్యలకు చెక్.. 25 ఏండ్ల ముందుచూపుతో సీవరేజీ మాస్టర్​ప్లాన్

2.50 కోట్ల మంది జనాభాకు తగ్గట్టు ప్రణాళికలు 3,716 ఎంఎల్​డీ కెపాసిటీతో 39 ఎస్టీపీల నిర్మాణం హైదరాబాద్​సిటీ, వెలుగు:ఔటర్​రింగ్​రోడ్​వరకూ విస్త

Read More

లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కట్టాలని బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిబ్బంది వేధింపులు.. యువకుడు సూసైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఆరేండ్ల కింద రూ. 40 వేలు తీసుకున్న వ్యక్తి రూ. 30 వేలు కట్టినా, ఇంకా రూ. 40 వేలు బాకీ అంటూ వేధింపులు ఆసిఫాబాద్‌‌‌‌‌&zw

Read More

మైత్రీ మూవీ మేకర్స్​పై చర్యలు తీసుకోండి..నాంపల్లి కోర్టులో అడ్వకేట్ తిరుమలరావు పిటిషన్

బషీర్​బాగ్, వెలుగు: మైత్రీ మూవీ మేకర్స్, జై హనుమాన్ చిత్ర యూనిట్​పై చర్యలు తీసుకోవాలని కోరుతూ నాంపల్లి క్రిమినల్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. మైత్రీ మూవ

Read More

చనిపోయిన తాత రమ్మంటున్నాడని..యువకుడు ఆత్మహత్య

కొంపల్లిలో ఘటన మాదాపూర్​లో ఆర్థిక ఇబ్బందులతో   మరొకరు.. జీడిమెట్ల, వెలుగు: చనిపోయిన తాత రమ్మంటున్నాడంటూ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసు

Read More

లొట్టపీసు..  భలే ట్రెండింగ్!

ఫార్ములా-ఈ రేస్​ కేసుతో నేతల నోట్లో నానుతున్న పదం నెట్​లో సెర్చ్​ చేస్తున్న జనం భూపాలపల్లి/గండిపేట్, వెలుగు: లొట్టపీసు.. ఈ పదం ఇప్పుడు ట్రెం

Read More

గ్రూప్ 3 ప్రిలిమినరీ కీ రిలీజ్

టీజీపీఎస్సీ వెబ్ సైట్​లో అందుబాటులో కీ ఈ నెల 12 వరకు అభ్యంతరాల స్వీకరణ హైదరాబాద్, వెలుగు: గ్రూప్ 3 పరీక్షల ప్రిలిమినరీ కీని టీజీపీఎస్సీ రిలీ

Read More

వారంలో రెండో ఘటన..సూసైడ్​స్పాట్​గా కేబుల్ బ్రిడ్జి..దుర్గం చెరువులో మరో మృతదేహం

ఇటీవల మహిళ మృతదేహం లభ్యం వారం గడవకముందే మరో డెడ్​బాడీ గుర్తింపు సూసైడ్​ స్పాట్​గా కేబుల్ బ్రిడ్జి! పోలీసు ఔట్ పోస్ట్ ఏర్పాటు చేసినా ఫలితం సున

Read More

నిమ్స్లో ​వైద్యసేవలు బాగున్నాయి..ఎన్​హెచ్ఎస్ఆర్సీ సంతృప్తి

పంజాగుట్ట, వెలుగు: పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ ను నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్ (ఎన్ హెచ్ఎస్ఆర్ సీ) బృందం బుధవారం సందర్శించింది. డయాలసిస్, మె

Read More

మే1 నుంచి కొత్త నోటిఫికేషన్లు..రెండు, మూడు రోజుల్లో గ్రూప్ 2 ప్రిలిమినరీ కీ : టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం

మార్చి నెలాఖరులోగా అన్ని పరీక్షల ఫలితాలు  ఇకపై రిజల్ట్స్​ కోసం ఏండ్ల తరబడి ఎదురుచూడక్కర్లేదని వెల్లడి హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో మే

Read More