హైదరాబాద్

అలహాబాద్‌‌‌‌‌‌‌‌ హైకోర్టు జడ్జిగా జస్టిస్‌‌‌‌‌‌‌‌ వర్మ ప్రమాణం

నోట్ల కట్టల కేసు పెండింగ్ లో ఉండడంతో కేసుల విచారణకు నో పర్మిషన్ సాధారణ వేడుకకు భిన్నంగా చాంబర్​లో ప్రమాణ కార్యక్రమం అలహాబాద్: నోట్ల కట్టల జడ

Read More

రంగరాజన్​పై దాడి కేసు..వీరరాఘవరెడ్డికి బెయిల్​

చేవెళ్ల, వెలుగు: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి కేసులోని ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డికి బెయిల్ మంజూరయ్యింది. వీరరాఘవరెడ్డి రామ

Read More

వివాదాల్లో జీఆర్ఎంబీ ! తెలంగాణ అధికారుల డిప్యూటేషన్లపై పెత్తనం

ఓ అధికారికి ఏడాది పాటు టర్మ్  పొడిగించిన ఈఎన్​సీ  పొడిగించడానికి మీరెవరు అంటూ మెంబర్​ సెక్రటరీ అళగేశన్​ లేఖ ఇష్టమొచ్చినట్టు పొడిగింపు

Read More

ఫేక్ డాక్టర్..ఏడుగురి ప్రాణాలు తీసిండు

మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోని దామో సిటీలో ఘటన  ముంబై: మధ్యప్రదేశ్‌‌‌‌‌‌&z

Read More

ఎల్పీజీ వినియోగదారుల బదిలీ విధానంపై స్టే

కొత్త పాలసీ అమలుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కౌంటర్  వేయాలని ఇంధన కంపెనీలకు ఆదేశం విచారణ ఈనెల 16కి వాయిదా హైదరాబాద్, వెలుగు: ఎల్పీజ

Read More

ట్రంప్ ​సుంకాలతో మనకు మేలే : మంత్రి శ్రీధర్​ బాబు

పెట్టుబడిదారుల చూపు ఇండియా వైపు మళ్లింది: మంత్రి శ్రీధర్​ బాబు హైదరాబాద్, వెలుగు:  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ సుంకాలు విధించడం

Read More

కాంగ్రెస్.. దళిత వ్యతిరేక పార్టీ : బండి సంజయ్​

అంబేద్కర్, జగ్జీవన్ రామ్​ను అవమానించింది:  బండి సంజయ్​ జగ్జీవన్ రామ్​ ఆశయసాధనకు మోదీ ప్రభుత్వం కృషి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై అధిష్టాన

Read More

ఎండలు పెరగగానే చార్మినార్​కు రిపేర్లు: ఏఎస్ఐ

హైదరాబాద్ సిటీ, వెలుగు: చార్మినార్ కు త్వరలోనే రిపేర్లు చేస్తామని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ)అధికారులు తెలిపారు. ఈ నెల 3న మధ్యాహ్నం భారీ వర్షం

Read More

గాంధీలో స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్‌‌‌‌ప్లాంట్ సెంటర్ రెడీ

మొత్తం ఆరు ఆపరేషన్ థియేటర్లతో ఏర్పాటు రూ.45 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మాణం హార్ట్, కిడ్నీ, లంగ్, లివర్ ట్రాన్స్‌‌‌‌

Read More

నిత్యావసర స్టోర్లకు అమెరికన్ల రష్

వాషింగ్టన్: వివిధ దేశాలపై భారీగా సుంకాలు విధిస్తూ ప్రెసిడెంట్  డొనాల్డ్  ట్రంప్  తీసుకున్న నిర్ణయం ఆ దేశ పౌరులపై తీవ్రంగా  ప్రభావం

Read More

సేంద్రియ సాగుతోనే ప్రయోజనాలు : కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్

చేవెళ్ల, వెలుగు: సేంద్రియ సాగుతోనే ఎక్కువ ఉపయోగం ఉంటుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్  పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లిలోని బద్ధం సుర

Read More

నేటి నుంచి మహాలక్ష్మి యాగం

దిల్ సుఖ్ నగర్, వెలుగు: ఆర్​కే పురం అష్టలక్ష్మి దేవాలయంలో ఈ నెల 6 నుంచి 11వ తేదీ వరకు శ్రీమహాలక్ష్మి యాగం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఫౌండర్ గౌరిశెట్టి చంద

Read More

వచ్చే మార్చి నాటికి నక్సలిజం అంతం: చత్తీస్​గఢ్​లో కేంద్రమంత్రి అమిత్​ షా

దంతెవాడ: మావోయిస్టులు ఆయుధాలను విడిచి, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా అన్నారు. 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజం పూర్తిగా

Read More