హైదరాబాద్

తెలంగాణలో ఓటర్లు 3 కోట్ల 35 లక్షలు..మహిళలే అధికం

అత్యధికంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 7.65 లక్షల మంది అత్యల్పంగా భద్రాచలంలో 1,54,134 మంది హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సవరించిన ఓటర్ల జాబ

Read More

ఉమ్మడి వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫ్లోరైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆనవాళ్లు

వివిధ ప్రాంతాల్లో శాంపిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేకరించి టెస్ట్‌&z

Read More

హైదరాబాద్లోని వైట్​హౌస్​హోటల్​లో మంటలు

పంజాగుట్ట, వెలుగు: పంజాగుట్ట పరిధి కుందన్​బాగ్​సమీపంలోని వైట్​హౌస్​హోటల్​లో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. కిచెన్​లో వంట చేస్తుండగా, నూనె పైకి ఎగసి మం

Read More

నా ఫొటోనే తీస్తావా .. ట్రాఫిక్ హోంగార్డును బూతులు తిట్టిన బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్​ భర్త

పేట్ బషీరాబాద్ ​పీఎస్​లో కేసు జీడిమెట్ల, వెలుగు: మద్యం తాగి హెల్మెట్ ​లేకుండా రాంగ్​ రూట్​లో వెళ్లడమే కాకుండా ట్రాఫిక్​ హోమ్ ​గార్డును బూతులు

Read More

హైదరాబాద్ శంషాబాద్లో బీజేపీ నేతల అరెస్ట్

శంషాబాద్, వెలుగు: ఆరాంఘర్​–- జూపార్క్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవాన్ని బీజేపీ నాయకులు అడ్డుకుంటారనే సమాచారం రావడంతో శంషాబాద్ లో వారిని పోలీసులు అరెస్ట

Read More

కేటీఆర్‌‌ పిటిషన్‌‌పై ఇవ్వాళ తీర్పు

హైదరాబాద్, వెలుగు: ఫార్ములా–ఈ రేసు వ్యవహారంపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ బీఆర్‌‌ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసి

Read More

హైదరాబాద్లోని ఈ ఏరియాలో ట్రాఫిక్ ​కష్టాలకు త్వరలోనే చెక్

ఓల్డ్​సిటీపై సీఎం స్పెషల్ ఫోకస్..  వేగంగా ఎంజీబీఎస్ ​నుంచి చాంద్రాయణగుట్ట మెట్రో పనులు సర్కారు ఏర్పడిన ఏడాది లోపే భూసేకరణ ప్రారంభం అధికా

Read More

క్విడ్ ప్రో కోపై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్!

ఫార్ములా- ఈ రేస్ నిర్వహించిన గ్రీన్ కో ద్వారా బీఆర్ఎస్​కు రూ. 41 కోట్ల ఎలక్టోరల్​ బాండ్స్​: కాంగ్రెస్​ సమస్యలను డైవర్ట్ చేసేందుకే ​ గ్రీన్ కో అంశ

Read More

పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు అనుమతులివ్వాలి: సీఎం రేవంత్రెడ్డి

అందుబాటులోకి చర్లపల్లి రైల్వేస్టేషన్​ వర్చువల్​గా ప్రారంభించిన ప్రధాని మోదీ.. పాల్గొన్న సీఎం రేవంత్​ పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు అనుమతులివ్వం

Read More

క్వాష్​ పిటిషన్​పై హైకోర్టు తీర్పు రావాల్సి ఉంది.. నాకు టైమ్​ ఇవ్వండి: కేటీఆర్​

ఈడీ విచారణకు రాలేను క్వాష్​ పిటిషన్​పై హైకోర్టు తీర్పు రావాల్సి ఉంది.. నాకు టైమ్​ ఇవ్వండి ఫార్ములా– ఈ రేసు కేసులో ఈడీ అధికారులకు కేటీఆర్​

Read More

అయ్యో బిడ్డా.. ఇన్​టైంలో వైద్యం అందక నాలుగు రోజుల పసిబిడ్డ మృతి

నైట్ డ్యూటీలో లేని డాక్టర్   తమకు తెలిసిన ట్రీట్మెంట్ అందించిన నర్సులు కొద్దిసేపటికే మృతి చెందిన బాలుడు వికారాబాద్​ సర్కారు దవాఖానలో ఘటన

Read More

లాయర్​తోనే విచారణకు వస్త.. లేదంటే వెళ్లిపోత : కేటీఆర్

ఏసీబీ ఆఫీసు ముందు కేటీఆర్  హల్​చల్​.. పోలీసులతో వాగ్వాదం ఒక్కరే రావాలని నోటీసుల్లో పేర్కొన్నామన్న ఏసీబీ ఆఫీసర్లు.. వినని కేటీఆర్​.. లెటర్​ ఇ

Read More

'స్వప్నాల నావ'.. సిరివెన్నెల సీతారామశాస్త్రికి అంకితం: దర్శకుడు వి.ఎన్.ఆదిత్య

స్వప్నాల నావ సిరివెన్నెల సీతారామశాస్త్రికి అంకితం ఇస్తున్నట్లు దర్శకుడు వి.ఎన్. ఆదిత్య తెలిపారు. డల్లాస్‌లో స్థిరపడిన తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజ

Read More