వీకెండ్​.. క్రికెట్​ ఎఫెక్ట్​

వీకెండ్​.. క్రికెట్​ ఎఫెక్ట్​

చాంపియన్‌ షిప్ ఫైనల్​ సందర్భంగా జనం మొత్తం టీవీలకే అతుక్కుపోవడంతో నిత్యం రద్దీగా ఉండే రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ఆదివారం మధ్యాహ్నం నుంచి కేబుల్ బ్రిడ్జి, హైటెక్ సిటీ, ఐకియా సెంటర్లు ఇలా బోసిపోయి కనిపించాయి.  –ఫొటోగ్రాఫర్​, వెలుగు