షూటర్ ఇషా సింగ్ ను సత్కరించిన మంత్రి

  • పిస్తోల్, ఎయిర్ పిస్తోల్ ఆరు మెడల్స్ సాధించిన హైదరాబాదీ ఇషా సింగ్

హైదరాబాద్: భారత షూటర్ ఇషా సింగ్ సరికొత్త రికార్డులను  క్రియేట్ చేస్తోంది. ఇటీవల జరిగిన నేషనల్ షూటింగ్ ఛాంపియన్ షిప్ లో జూనియర్, సీనియర్, మిక్సిడ్ డబుల్స్ లో 25 మీటర్ల పిస్తోల్, ఎయిర్ పిస్తోల్ విభాగంలో ఆరు మెడల్స్ సాధించింది. ఒకే ఈవెంట్ లో ఆరు మెడల్స్ సాధించిన ఈ హైదరాబాదీ అమ్మాయిని అభినందించారు తెలంగాణ క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. భవిష్యత్తులో జరగనున్న ఒలంపిక్స్ పోటీల్లోనూ భారత్ కు బంగారు పతకం సాధించాలని మంత్రి ఆకాంక్షించారు.  ఇషా సింగ్ కు మెరుగైన శిక్షణ కోసం రాష్ట్ర  ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహాకారాలు అందిస్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హామీ ఇచ్చారు. 

 

 

ఇవి కూడా చదవండి

ఫేక్ ఛానళ్లు, వెబ్సైట్లపై యూట్యూబ్ కొరడా

IAS, IPS అధికారులకు పదోన్నతి

కోతులకు ఫ్యామిలీ ప్లానింగ్‌ చేయాలని సర్కారు నిర్ణయం