హైదరాబాద్, వెలుగు: స్వచ్ఛ భారత్ మిషన్ ఇటీవల హైదరాబాద్ నగరానికి ప్రకటించిన ODF డబుల్ ప్లస్ అవార్డును GHMC కమిషనర్ దానకిశోర్ అందుకున్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో శుక్రవారం నిర్వహించి న కార్యక్రమంలో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా స్వచ్ఛత ఎక్సలెన్సీ పురస్కారా న్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా దానకిశోర్ మాట్లాడారు. స్వచ్ఛ హైదరాబాద్ కోసం చేస్తున్న కృషికి ఇది గుర్తింపు అని చెప్పారు . పది రోజుల వ్యవధిలోనే హైదరాబాద్ సిటీకి రెండు గుర్తింపులు లభించడం సంతోష కరమన్నారు. ఈ స్ఫూర్తితోనే స్వచ్ఛ సర్వేక్షన్–2019లోనూ మంచి ర్యాంక్ సాధిస్తామని చెప్పారు.10 లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగిన మెట్రోపాలిటన్ సిటీల్లో హైదరాబాద్ కు ఈ పురస్కారం లభించడం అభివృద్ధికి నిదర్శణమన్నారు.
హైదరాబాద్ కు మరో జాతీయ అవార్డు
- హైదరాబాద్
- February 16, 2019
లేటెస్ట్
- సీఎం రేవంత్‌కు ఘన స్వాగతం
- దరఖాస్తుల వెల్లువ .. ముగిసిన గ్రామ, వార్డు సభలు
- హైదరాబాద్ పై మంచు దుప్పటి
- నెట్ నెట్ వెంచర్స్ బిల్డింగ్ కూల్చేయండి..జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు
- బనకచర్లను అడ్డుకుంటం : ఉత్తమ్
- 9 నెలల్లో అప్పుల వడ్డీలకే రూ.20 వేల కోట్లు
- హైదరాబాద్ అభివృద్ధికి 55,652 కోట్లు ఇవ్వండి : సీఎం రేవంత్ రెడ్డి
- బీసీ రిజర్వేషన్లపై రెండు రిపోర్టులు!
- V6 తీన్మార్ : అమెరికాలో మనోళ్లు పరేషాన్
- ముగిసిన గ్రామసభలు | తెలంగాణ ప్రభుత్వం - రైతు భరోసా | దావోస్ పెట్టుబడులు-కాంగ్రెస్ Vs BRS | V6 తీన్మార్
Most Read News
- రైతులకు గుడ్ న్యూస్..జనవరి 26నుంచి మొదటి విడత రైతు భరోసా డబ్బులు
- అమెరికాలో వెతికి మరీ 500 మంది అరెస్ట్: ఆపరేషన్ ట్రంప్ మొదలైపోయింది..!
- ఆపార్ ఐడీకి ఆధార్ అడ్డంకులు..పేర్లు మ్యాచ్‌కాకపోవడంతో తిప్పలు
- ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ నిర్మిస్తున్న అంబానీ.. ఎక్కడంటే..
- కుంభమేళాలో అద్భుతం: సన్యాసం తీసుకున్న అందమైన మాజీ హీరోయిన్
- Good Health: వాసన పీలిస్తే చాలు: బరువు తగ్గటానికి సూపర్ టెక్నీక్ ఇది..
- అమెరికా తెలుగు స్టూడెంట్స్ లో ట్రంప్ భయం : పార్ట్ టైం ఉద్యోగాలకు గుడ్ బై
- టూమచ్ రా రేయ్ : అరబ్ షేక్ వేషంలో కుంభమేళాకు.. చితక్కొట్టిన సాధువులు
- షాకింగ్.. విడాకులు తీసుకోనున్న సెహ్వాగ్.. 20 ఏళ్ల బంధానికి బ్రేకప్?
- ధర్మం అంటే ఇదేనా : 27 ముస్లిం హోటల్స్ లైసెన్స్ రద్దు చేసిన గుజరాత్ ఆర్టీసీ