హైదరాబాద్​ లో వినాయక నిమజ్జనం ఎక్కడ చేయాలంటే..

హైదరాబాద్​ లో వినాయక నిమజ్జనం ఎక్కడ చేయాలంటే..

హైదరాబాద్ సిటీ, వెలుగు :  బల్దియా ఆధ్వర్యంలో నిమజ్జనానికి 73 కొలనులు(పాండ్స్​) ఏర్పాటు చేశామని మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత తెలిపారు. చెరువులతో పాటు బేబీ పాండ్స్, పోర్టబుల్​, ఎస్కలేటివ్​ పాండ్స్ ఉన్నాయన్నారు. 

పోర్టబుల్ పాండ్స్  

 

  • ఎల్ బీ నగర్ జోన్: 1. ఏఎస్ రావు నగర్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ 2. సచివాలయ నగర్ ఆఫీసర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ గ్రౌండ్ 3. హయత్ నగర్ ఎమ్మార్వో ఆఫీస్,4. వనస్థలిపురం సుష్మా థియేటర్ క్రికెట్ గ్రౌండ్ స్విమ్మింగ్ పూల్ పక్కన 5. మున్సిపల్ ఆఫీస్ వెనుక ప్రభుత్వ కాలేజీ గ్రౌండ్.
  •  చార్మినార్ జోన్: 1. రియాసత్ నగర్ శివాలయం గ్రౌండ్, 2. లక్ష్మనేశ్వర  ప్లే గ్రౌండ్, జంగంపేట్ 
  •  ఖైరతాబాద్ జోన్: 1. రామ్ లీలా గ్రౌండ్ చింతల్ బస్తీ, 2. ఎస్ బీఏ గ్రౌండ్ ఎదురుగా 100 ఫీట్ రోడ్డు,3. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ (2),4. అమీర్​పేట్​ప్లేగ్రౌండ్.
  • శేర్​లింగంపల్లి జోన్​ : 1. పీజేఆర్​స్టేడియం, చందానగర్, 2. సఖి చెరువు, పటాన్ చెరు, 3. సాయి బాబా టెంపుల్ జవహర్ నగర్.
  • కూకట్​పల్లి జోన్: 1.చిత్తారమ్మ టెంపుల్, వివేకానంద నగర్, 2. హెచ్ఎంటీ ఓపెన్ ప్లేస్, ఈఎస్ఐ హాస్పిటల్ పక్కన 3. కౌకూర్ బస్ స్టాప్ స్కూల్ ఎదురుగా...

ఎస్కలేటివ్​ పాండ్స్

  • ఎల్ బీనగర్ జోన్ : 1. దేవేందర్ నగర్ రోడ్డు, 2. హుడా భారతి నగర్ పార్కు, జడ్పీ రోడ్డు, హస్తినాపురం, 3. ఎన్టీఆర్ నగర్ వెజిటేబుల్ మార్కెట్.
  • చార్మినార్ జోన్:1. ఫ్రెండ్స్ కాలనీ షటిల్ కోర్టు, 2.ఎస్​బీహెచ్​కాలనీ, సైదాబాద్, 3. బతుకమ్మ బావి కందికల్ గేట్, గౌలిపురా, 4.  వైశాలీనగర్, ఐఎస్ ​సదన్, 5 నారస్ బావి కుంట, మైలార్​దేవరపల్లి, 6.ఉప్పరపల్లి శివాజీ హిల్స్, మూసీ నది దగ్గర.
  • ఖైరతాబాద్ జోన్:1.పిల్లర్ 54, పీవీఎన్​ఆర్​ ఎక్స్ ప్రెస్ హైవే, 2.రాంలీల్ గ్రౌండ్, చింతల బస్తీ, 3.జాంసింగ్ టెంపుల్ గుడి మల్కాపూర్​4. దోబీఘాట్,100 ఫీట్ రోడ్డు,5. సనత్ నగర్ స్పోర్ట్ కాంప్లెక్స్ ,6.మారుతీనగర్, షేక్​పేట్​ 
  • శేరిలింగంపల్లి జోన్: 1. రంగనాయక టెంపుల్, గోపన పల్లి రోడ్డు ఎదురుగా, 2. రేగులకుంట చెరువు ,3. సాఖి చెరువు, పటాన్​చెరు.
  • కూకట్ పల్లి జోన్:1.హెచ్ఎంటీ ఓపెన్ ప్లేస్ ఈఎస్​ఐ హాస్పిటల్ పక్కన  
  • సికింద్రాబాద్ జోన్: 1. ఎన్టీఆర్ స్టేడియం, 2. అంబర్ పెట్ డంప్​యార్డు 3. చిలక గూడ మున్సిపల్ గ్రౌండ్.

బేబీ పాండ్స్

 

  • ఎల్ బీనగర్ జోన్ :1.చర్లపల్లి లేక్, 2 కాప్రా లేక్, 3.నల్ల చెరువు,  మాన్సూరాబాద్​ పెద్ద చెరువు.
  • చార్మినార్ జోన్ : 1. పాటికుంట, 2. రాజన్న బావి.
  • ఖైరతాబాద్ జోన్:1. నెక్నంపూర్, 2.నెక్లెస్ రోడ్. 
  • శేరిలింగంపల్లి జోన్:1. దుర్గం చెరువు , 2. మల్కం చెరువు , 3. నల్లగండ్ల చెరువు, 4. గోపీ చెరువు, 5. గంగారం చెరువు, 6. కైదమ్మ కుంట, 7. గుర్నాథం చెరువు, 8. రాయసముద్రం. 
  • కూకట్ పల్లి జోన్:1. ముల్కత్వ చెరువు, 2. ఐడియల్ బేబీ పాండ్,​ బాలాజీ నగర్, మూసాపేట్, 3. బోయిన్ చెరువు బేబీ పాండ్, 4. ప్రగతి నగర్ ఆల్విన్ కాలనీ, హైదర్ నగర్, 5. వెన్నెలగడ లేక్, 6. లింగం చెరువు ఆపోజిట్ కట్ట, 7. కొత్త చెరువు టెంపుల్ అల్వాల్. 
  • సికింద్రాబాద్ జోన్: 1. సంజీవయ్య పార్క్, 2.సఫిల్​గూడ, 3. బండ చెరువు.
  • పెద్ద చెరువులు: సరూర్ నగర్ పెద్ద చెరువు, జీడిమెట్ల ఫాక్స్ సాగర్ , మీరాలం ట్యాంక్ , కాప్రా ఊర చెరువు .