పార్కుల కబ్జాపై హైడ్రా ఫోకస్​.. అమీన్​పూర్​లో అన్ని విభాగాల‌‌తో స‌‌మ‌‌గ్ర స‌‌ర్వే

పార్కుల కబ్జాపై  హైడ్రా ఫోకస్​.. అమీన్​పూర్​లో అన్ని విభాగాల‌‌తో స‌‌మ‌‌గ్ర స‌‌ర్వే
  • కమిషనర్​ ఆదేశాలతో రంగంలోకి అధికారులు
  • అమీన్​పూర్​లో అన్ని విభాగాల‌‌తో స‌‌మ‌‌గ్ర స‌‌ర్వే

హైదరాబాద్ సిటీ/ రామచంద్రాపురం (అమీన్​పూర్),  వెలుగు: పార్కుల కబ్జాపై హైడ్రా ఫోకస్​పెట్టింది. కాలనీవాసులనుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు అధికారులు రంగంలోకి దిగారు. కమిషనర్​ ఏవీ రంగనాథ్​ ఆదేశాలతో అమీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్​మున్సిపాలిటీ ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిధిలో హెచ్ఎండీఏ అనుమ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తులిచ్చిన లేఔట్ లోని పార్కులో  బుధవారం స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్ర స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్వే చేపట్టారు. వెంక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణా కాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నీలోని  స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్వే నంబ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్​152, 153లో హుడా అనుమ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తి పొందిన పార్కుల  స్థలాల క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్జాపై ఫిర్యాదులు అందాయి.

దీంతో రెవెన్యూ అధికారులు, హెచ్ఎండీఏ, మున్సిప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్ అధికారులతో కలిసి హైడ్రా ఆఫీసర్లు ఇక్కడ సర్వే చేశారు. క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్జా చేశారని ఆరోప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఎదుర్కొంటున్న వ్యక్తుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు ఫిర్యాదు చేసిన కాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నీవాసుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో హైడ్రా క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మిష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. హెచ్ఎండీఏ అనుమ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తి పొందిన లేఔట్​లోని పార్కు స్థలాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ ఇంటి స్థలాలు క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్జాకు గుర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌య్యాయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని సంబంధిత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల అధికారుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎన్ని ఫిర్యాదులు చేసినా క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నీసం స్పందించ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లేద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని కాలనీవాసులు పేర్కొన్నారు.  పార్కు కబ్జాలపై హైడ్రా రంగంలోకి దిగి స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్వే చేయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డంపై  సంతృప్తి వ్యక్తం చేశారు. 

బాధితుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో హైడ్రా క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మిష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మావేశం 

ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తొల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గించే క్రమంలో ఇటీవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల అమీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్​ ప్రాంతంలో కూల్చివేత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు చేప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్టిన విష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యం తెలిసిందే. ఈ నేప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌థ్యంలో బాధితులతోపాటు ప్లాట్లు చేసి అమ్మేసిన రియ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వ్యాపారుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా హైడ్రా కార్యాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యానికి కమిషనర్​రంగనాథ్​పిలిపించారు. వారితో మాట్లాడారు.  వెంక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణా కాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నీ, చ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రపురి కాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నీ, ఆర్టీసీ కాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నీ, గోల్డెన్ కేవ్ కాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నీవాసులు ఒక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రి లే ఔట్​​లోకి మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రొక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రు వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చ్చేసిన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్టు ఫిర్యాదులు వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చ్చిన నేప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌థ్యంలో ఆయా కాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నీవాసుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు లేఔట్లు వేసిన వారిని కూడా  నేరుగా విచారించారు.  ఒక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దానితో ఒక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టి లింకుగా ఫిర్యాదులు అంద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా.. స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రస‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్వే ద్వారా అస‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు విష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యం తేలుస్తామని రంగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాథ్  చెప్పడంతో ఫిర్యాదుదారులు సంతృప్తి చెందారు.

పేద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇబ్బంది పెట్టడం త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ విధానం కాద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని, ప్రభుత్వ ఆదేశాల మేర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రభుత్వ భూములను కాపాడ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డం, కాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నీల్లోని సామాజిక అవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కేటాయించిన స్థలాలు క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్జా కాకుండా చూడ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మే త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ బాధ్యత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అని రంగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాథ్ చెప్పడంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు. 15 రోజుల్లో స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్వే పూర్తి చేసి,  ఇందులో ప్రభుత్వ భూమి ఎంత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌? పార్కుల స్థలాలు ఎక్కడున్నాయి? ఎవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రి కాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నీల్లోకి ఎవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రు చొర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డి ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు మాయం చేశారు? అనేది తేలుస్తామని చెప్పారు. త్వర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే రుణ సంస్థల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కూడా స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మావేశం పెట్టి వారి పాత్రను, రుణాలు మంజూరు చేసే విష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనేది వివ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిస్తామ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్నారు. ప్రభుత్వ భూముల్లో ఇండ్లు నిర్మించ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డానికి రుణాలు ఇస్తే..  పేద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వారికి న్యాయం జ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిగేలా చూస్తామ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్నారు. ఈ సంద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్భంగా ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లువురు బాధితులు హైడ్రా క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మిష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు విన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తిప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌త్రాలు స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్పించారు.

అమీన్​పూర్​లో హైడ్రా అధికారుల సర్వే

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా అధికారులు బుధవారం సర్వే నిర్వహించారు. స్థానిక రెవెన్యూ, మున్సిపల్ ఆఫీసర్లతో కలిసి ఇటీవల పరిశీలించిన పలు ప్రభుత్వ స్థలాలు, ఎఫ్​టీఎల్ ప్రాంతాల్లో సర్వే చేశారు. మున్సిపాలిటీ లిమిట్స్​లోని వివాదాస్పద స్థలాల్లో చేపట్టిన ఈ సర్వేలో సీఐ ఆదిత్య ఆధ్వర్యంలోని నలుగురు సభ్యుల హైడ్రా బృందం పాల్గొన్నది. సర్వే నంబర్లు193,194లలో ఉన్న ప్రభుత్వ భూములతో పాటు 324, 153 సర్వే నెంబర్లలో ఉన్న మాజీ ప్రజాప్రతినిధి కాటసానికి చెందిన స్థలాలను హైడ్రా అధికారులు పరిశీలించారు.

చిత్రపురి కాలనీ, హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీ, పద్మావతి నగర్ ప్రాంతాలలో అమీన్​పూర్ మండల సర్వేయర్​ బాలరాజుతో కలిసి మార్కింగ్ చేశారు. అనంతరం వెంకటరమణ కాలనీలో కూడా పలు చోట్ల సర్వే నిర్వహించారు. ఇటీవల హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించినప్పుడు వెంకటరమణ కాలనీ వాసులు పార్కు స్థలం కబ్జా అయ్యిందని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బుధవారం ఆ ప్రాంతాన్ని కూడా అధికారులు పరిశీలించారు. ఆర్ఐ రఘునాథ్ రెడ్డి, ఇతర అధికారులు కాలనీ వాసులతో మాట్లాడి వివరాలు సేకరించారు. మరికొన్ని చోట్ల సర్వే జరగాల్సి ఉందని, నాలుగైదు రోజుల్లో ఏడీ సర్వే ద్వారా ప్రభుత్వ భూములకు, ఎఫ్టీఎల్ పరిధులకు హద్దులు నిర్ధారిస్తామని సీఐ ఆదిత్య తెలిపారు. ప్రస్తుతం రికార్డులు, సర్వే వివరాలతో నివేదిక తయారు చేస్తున్నామని చెప్పారు.