హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పాలన పడకేసిందని, సీఎం రేవంత్‌కు పాలించడం రావడం లేదని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ మధుసూదనాచారి విమర్శించారు. ఎమ్మెల్సీలు ఎల్.రమణ, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, నవీన్ కుమార్ రెడ్డితో కలిసి సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ లో రిపోర్టర్లతో ఆయన మాట్లాడారు. హైడ్రాతో హైదరాబాద్ ప్రజలు అహాకారాలు చేస్తున్నారని, ఇది ఎవరి కోసమని మధుసూదనాచారి ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు నిలుపుకోలేకే హైడ్రా పేరిట డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
డైవర్షన్ పాలిటిక్స్ కోసమే హైడ్రా.. బీఆర్ఎస్ నేత మధుసూదనాచారి
- హైదరాబాద్
- October 1, 2024
లేటెస్ట్
- Pushpa2: The Rule: దేశంలోనే మొదటిసారి.. 25 వేలమందితో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్..
- తెలంగాణలో రానున్నది బీసీల రాజ్యమే : దాసు సురేశ్
- ఈ ఆర్టిస్ట్ క్రియేటివిటీ వేరే లెవెల్.. గిన్నెలు, గ్లాసులతో కళాకృతులు!
- కష్టపడితేనే గమ్యం చేరుతారు : పొన్నం ప్రభాకర్
- తప్పులు లేకుండా సర్వే చేపట్టాలి : నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి
- అద్భుతం .. తిమింగలం నయనంలో పాలపుంతలు!
- యాదాద్రిని గంజాయి రహిత జిల్లాగా మార్చాలి : కలెక్టర్ హనుమంతరావు
- టూల్స్ & గాడ్జెట్స్ :వావ్ అనిపించే ఫీచర్స్ తో.. స్మార్ట్ లాక్
- చౌటుప్పల్ లో ఘనంగా కంఠమహేశ్వరస్వామి బోనాలు
- భారత అమ్ముల పొదిలో ఎల్‌ఆర్‌ఎల్‌ఏసీఎం
Most Read News
- హైవేల పక్కన పండ్ల బుట్టల్లో ఉండే సీతాఫలాలు కొంటున్నరా..?
- Ayushman Bharat Card: ఆధార్ కార్డు ఉంటేచాలు..ఇంకేం వద్దు.. సీనియర్ సిటిజన్లకు ఆయుష్మాన్ భారత్
- TG-TET: ఇప్పటి వరకు టెట్‌కు ఎంతమంది అప్లై చేసుకున్నారంటే..?
- Bigg Boss: ఊహించని విధంగా బిగ్ బాస్ ఓటింగ్.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్.. డేంజర్లో ఇద్దరు!
- Pushpa 2: The Rule : పుష్ప సినిమాని ఆ ఇద్దరు స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారా..?
- సీఎం చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత..
- AUS vs IND: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 3-1 తేడాతో ఆ జట్టే గెలుస్తుంది: ఆసీస్ దిగ్గజ క్రికెటర్
- IND vs AUS: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్ట్.. టీమిండియా తుది జట్టును ప్రకటించిన రవిశాస్త్రి
- Pi Phone: డిసెంబర్లో టెస్లా Pi స్మార్ట్‌ఫోన్ లాంచ్..! ఇంటర్నెట్, ఛార్జింగ్ అవసరం లేదట
- IPL 2025: ఐపీఎల్ మెగా వేలంలో 13 ఏళ్ల పోరగాడు.. ఎవరతను..? ఏంటి స్పెషాలిటీ..?