హ్యుండాయ్‌‌‌‌ క్రెటాలో ఈవీ వేరియంట్ లాంచ్‌‌‌‌

హ్యుండాయ్‌‌‌‌ క్రెటాలో ఈవీ వేరియంట్ లాంచ్‌‌‌‌

న్యూఢిల్లీ: పాపులర్ ఎస్‌‌‌‌యూవీ మోడల్ క్రెటాలో ఎలక్ట్రిక్ వెర్షన్లను హ్యుండాయ్ గురువారం లాంచ్ చేసింది.   ఐయానిక్‌‌‌‌తో ఇప్పటికే ఈవీ మార్కెట్‌‌‌‌లో తమదైన ముద్ర వేశామని, క్రెటా ఎలక్ట్రిక్‌‌‌‌తో కూడా దూసుకుపోతామని  కంపెనీ పేర్కొంది.

 క్రెటా ఈవీ  రెండు ఆప్షన్లు.. 51.4 కిలోవాట్అవర్‌‌‌‌‌‌‌‌ (రేంజ్473 కి.మీ), 42 కిలోవాట్‌‌‌‌అవర్‌‌‌‌‌‌‌‌ (390 కి.మీ) లలో అందుబాటులోకి వచ్చింది.