రవితేజ, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి నటించిన చిత్రం ‘ఖిలాడి’. రమేష్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మించారు. ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ మూవీ అందరికీ నచ్చుతుందని ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో రవితేజ అన్నారు. ‘కొత్త టెక్నీషియన్స్‌తో ఈ సినిమా చేశాను. అందరూ బెస్ట్ ఇచ్చారు. నేను జాతకాన్ని, అదృష్టాన్ని ఒక శాతం మాత్రమే నమ్ముతాను. మిగతా తొంభై తొమ్మిది శాతం కష్టాన్ని మాత్రమే నమ్ముతాను. రమేష్ వర్మని చూస్తే జాతకం, అదృష్టం కలిసి వచ్చాయనిపిస్తుంది. నేను సగటు ప్రేక్షకుడిగా సినిమా చూస్తాను. నాకు బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని చెప్పాడు. ఈ సినిమాతో అందరి హృదయాల్లోకి వెళ్తానంది మీనాక్షి. ‘చాలా రోజుల తర్వాత మీ ముందుకొస్తున్నాను. రవితేజ దగ్గర చాలా నేర్చుకున్నాను’ అంది డింపుల్. ఇన్వాల్వ్ అయి చేసిన రవితేజకి థ్యాంక్స్ చెప్పాడు రమేష్ వర్మ. రవితేజ ఎనర్జీ చూసి తనతో మరో సినిమా చేయాలనిపించిందన్నారు నిర్మాత. అనసూయ, దేవిశ్రీ ప్రసాద్‌తో పాటు రవితేజతో వర్క్ చేస్తున్న దర్శకులు త్రినాథరావు నక్కిన, శరత్ మండవ కూడా పాల్గొన్నారు.
జాతకాన్ని, అదృష్టాన్ని ఒక శాతం మాత్రమే నమ్ముతా
- టాకీస్
- February 11, 2022
లేటెస్ట్
- IPL Auction 2025 Live Updates: ఐపీఎల్ మెగా వేలం 2025.. లైవ్ అప్డేట్స్
- హైదరాబాద్ లో భారీ స్టాక్ ట్రేడింగ్ మోసం.. రూ. 8 కోట్లు టోకరా పెట్టిన కేటుగాళ్లు
- బీసీలకు న్యాయం జరగాలనే కులగణన : మంత్రి పొన్నం
- వేలంలో జాక్ పాట్ కొట్టిన వెంకటేశ్ అయ్యర్.. కళ్లు చెదిరే ధరకు అమ్ముడు
- ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మంత్రి ఉత్తమ్ ఆకస్మిక తనిఖీలు..అధికారులపై సీరియస్
- ఆసీస్ సిరీస్‌కు ఎంపిక.. వేలంలో భారత క్రికెటర్ పడిక్కల్‌కు భారీ షాక్
- అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ఫ్రీగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు: మంత్రి సీతక్క
- మంత్రి ఉత్తమ్ ను కలిసిన మల్లన్నసాగర్, కొండపోచమ్మ బాధితులు
- వేలంలో నిరాశపర్చిన KL రాహుల్.. తక్కువ ధరకే దక్కించుకున్న ఢిల్లీ
- సత్యనారాయణ టెంపుల్ అభివృద్ధికి ఎంపీ నిధులిస్తా : ఎంపీ వంశీకృష్ణ
Most Read News
- వారఫలాలు (సౌరమానం) నవంబర్ 24 నుంచి నవంబర్ 30వరకు
- IPL 2025: ఆ ఫ్రాంచైజీకో దండం.. నన్ను కొనొద్దని కోరుకుంటున్నా: భారత ఆల్‌రౌండర్
- IPL Auction 2025 Live Updates: ఐపీఎల్ మెగా వేలం 2025.. లైవ్ అప్డేట్స్
- ఆఫీసుకు రమ్మని పిలిచి బూతులు తిడుతున్నారు: సువర్ణభూమి బాధితుల ఆందోళన
- Virat Kohli: కెరీర్లో 81వ శతకం.. బ్రాడ్‌మన్‌ను దాటేసిన విరాట్ కోహ్లీ
- చిక్కుల్లో సినీ నటుడు అలీ.. ఫామ్ హౌస్ కట్టుకోవడంలో తప్పు లేదు.. కానీ..
- ఈ నగరానికి ఏమైంది: బిర్యానీలో బొద్దింకలు.. కస్టమర్లకు వాంతులు
- వరంగల్ భద్రకాళి చెరువు ఖాళీ .. చెరువులో పూడికతీతకు నిర్ణయించిన ప్రభుత్వం
- ఈ విషయం ఇన్నాళ్లు తెలియలేదే.. టీవీ రిమోట్‌తో ఇలా కూడా చేయొచ్చా..?
- Syed Mushtaq Ali Trophy: సన్ రైజర్స్ వద్దనుకుంది.. సెంచరీతో మ్యాచ్ గెలిపించాడు