- బండి సంజయ్ నోటీసులిస్తే ఎదుర్కొంట: మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్: తనకు నోటీసులు పంపిస్తానన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆయన నోటీసులు ఇస్తే ఎదుర్కొంటానని తెలిపారు. ‘బండి సంజయ్ నాకు లీగల్ నోటీసు ఇస్తే నేను ఆయనకు మళ్లీ లీగల్ నోటీస్ పంపిస్త. ఉడుత ఊపులకు భయపడబోనని ఆయన అంటున్నారు. రాహుల్ గాంధీకి ప్రధాని మోదీ లీగల్ నోటీసు ఇవ్వలేదా? ఈ విషయంలో నేను మోదీ బాటలో నడుద్దాం’ అని అన్నారు.
ALSO READ| నీకు నోటీసులు పంపుతా.. కాచుకో కేటీఆర్: బండి సంజయ్