AP News: ఏపీలో పలువురు ఐఏఎస్​లు బదిలి

ఆంధ్రప్రదేశ్‌లో 19 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. సీనియర్ ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పలు శాఖల కార్యదర్శులను బదిలీ వేసింది.  గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన అధికారులను జీఏడీకి రిపోర్ట్​ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 

  • సీఎం సెక్రటరీగా ప్రద్యుమ్న  
  • సీఆర్​డీఏ కమిషనర్​ గా కాటమనేని భాస్కర్​
  • ఆర్థికశాఖ  ముఖ్యకార్యదర్శిగా వినయ్​ చంద్​
  • ఆర్థికశాఖ వ్యయ కార్యదర్శిగా ఎం. జానకి
  • గనుల శాఖ డైరక్టర్​ గా, ఏపీ ఎండీపీ ఎండీగా (అదనపు బాధ్యతలు) ప్రవీణ్​ కుమార్​
  • పంచాయితీరాజ్​ ముఖ్య కార్యదర్శిగా  శశిభూషణ్​
  • వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్​
  • కార్మిక శాఖప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేది
  • పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనిల్​ కుమార్​ సింఘాల్​
  • సివిల్​ సప్లైస్​ కమిషనర్​ గా సిద్దార్థ జైన్​
  • ఉన్నతవిద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా సౌరభ్​ గౌర్​
  • పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా కోన శశిధర్​
  • ఉద్యాన, మత్స్య,సహకార శాఖ కార్యదర్శిగా ఎ. బాబు
  • పశుసంవర్దకశాఖ కార్దర్శిగా ఎంఎంనాయక్​
  • తిరుపతి కలెక్టర్​ గా జేసీ ( ప్రవీణ్​ కుమార్​)కి అదనపు బాధ్యతలు
  • శ్రీలక్ష్మి, రజిత్​ భార్గవ్​,  ప్రవీణ్​ ప్రకాష్​మురళీధర్​ రెడ్డిని జీఏడీకి రిపోర్ట్​ చేయాలని ఆదేశం
  • జలవనరుల శాఖ స్పెషల్​ సీఎస్​గా  జీ. సాయి ప్రసాద్​