
తెలంగాణలో మరోసారి ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. ఎనిమిది మంది ఐఏఎస్‌లను ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది. కో ఆపరేటివ్ సొసైటీ రిజిస్టర్ గా ..సురేంద్ర మోహన్ , వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ గా పనిచేస్తున్న సంచిత గంగ్వార్... నారాయణ పేట అదనపు కలెక్టర్ గా నియమించారు. కర్ణన్ కు ..ఆరోగ్యశ్రీ సీఈఓగా అదనపు బాధ్యతలు ... ప్రస్తుతం ఆరోగ్య శ్రీ సీఈఓగా ఉన్న శివశంకర్ ను జీఎడీకి అటాచ్ మెంట్చేశారు. వాణిజ్య పన్నులడైరక్టర్ గా..హరిత, తెలంగాణ ఫుడ్ ఎండీగా కె. చంద్రశేఖరరెడ్డి ( అదననపు బాధ్యతలు), విత్తనాభివృద్ది సంస్థ డైరక్టర్ గా యాస్మిన్ భాషా( అదననపు బాధ్యతలు) టెక్స్ టైల్స్ హ్యాండ్ లూమ్స్ డైరక్టర్ గా బి. శ్రీనివాసరెడ్డిని బదిలీ చేస్తూ ప్రభుత్వం నియమించింది.