న్యూఢిల్లీ: తెలుగు వ్యక్తి అయిన ఐబీఎం చైర్మన్ అరవింద్ కృష్ణ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ బోర్డు డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు. క్లాస్ బీ డైరెక్టర్‌గా ఆయన ఎన్నికయ్యారని ఈ బ్యాంక్ ప్రకటించింది. వచ్చే ఏడాది డిసెంబర్ 31 వరకు ఆయనీ పొజిషన్‌లో సేవలందిస్తారు. ఐబీఎం ఇన్నొవేటివ్ ప్రొడక్ట్‌లను తీసుకురావడంలో కృష్ణ పాత్ర కీలకంగా ఉందని ఓ స్టేట్‌మెంట్‌లో ఫెడ్ న్యూయార్క్ పేర్కొంది.
మరిన్ని వార్తల కోసం...