దుబాయ్: టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ ఐసీసీ టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో సెకండ్ ప్లేస్‌కు చేరాడు. ఐసీసీ సోమవారం రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్‌లో డేవిడ్ మలన్(915 పాయింట్స్) నంబర్‌వన్ ర్యాంక్ నిలబెట్టుకోగా.. ఓ ప్లేస్ మెరుగుపర్చుకున్న రాహుల్(816) రెండో ర్యాంక్‌కు చేరాడు. ఆరోన్ ఫించ్ (808) థర్డ్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(697) తన ఏడో ర్యాంక్ నిలబెట్టుకున్నాడు. టాప్ –10లో ఇండియా నుంచి రాహుల్, కోహ్లీ మాత్రమే ఉండగా రోహిత్ శర్మ 13వ ర్యాంక్‌లో ఉన్నాడు.
For More News..
సరదాగా ‘ఫేక్ ఇగ్లూ’ యాడ్ ఇస్తే.. దిమ్మతిరిగింది
ఉత్తరాఖండ్ వరదల ఎఫెక్ట్.. ఢిల్లీలో నీళ్లకు కరువు
ఈ కారు నిజంగా సూపర్.. చెట్లు, కొండలెక్కుతుంది.. ఎగురుతుంది