టీ-20 వరల్డ్ కప్‎పై ఐసీసీ కీలక ప్రకటన

ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది చివర్లో జరగనున్న మెన్స్  టీ-20 వరల్డ్ కప్‎పై ఐసీసీ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 21న వరల్డ్ కప్ షెడ్యూల్‎ను రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. టికెట్ల అమ్మకం ఫిబ్రవరి 7 నుంచి మొదలవుతుందని ఐసీసీ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ట్విట్టర్‎లో వీడియోను పోస్ట్ చేసింది. ఓవర్ ఆల్‎గా 12 టీమ్స్ పాల్గొనే ఈ మెగా టోర్నీ అక్టోబర్ 13 నుంచి నవంబర్ 16 మధ్య జరగనున్నట్లు తెలుస్తోంది.

For More News..

సైబర్ ఎటాక్.. పనిచేయని ప్రభుత్వ వెబ్ సైట్లు