న్యూఢిల్లీ: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్లో మార్పుల గురించి మూడు సభ్య దేశాల బోర్డు మెంబర్లు ఐసీసీకి లేఖ రాశారని బీసీసీఐ సెక్రటరీ జై షా గురువారం వెల్లడించాడు. మరో నాలుగైదు రోజుల్లో దీనిపై పూర్తి స్పష్టత వస్తుందన్నాడు. ‘వరల్డ్ కప్ షెడ్యూల్లో తేదీ, టైమ్ మాత్రమే మారుతాయి. వేదికను మార్చే ప్రసక్తే లేదు. ఇతర మ్యాచ్‌ల మధ్య ఆరు రోజుల విరామాన్ని నాలుగైదు రోజులకు కుదించడానికి ప్రయత్నిస్తున్నాం. ఐసీసీ అనుమతితో మార్పులు చేస్తాం’ అని జై షా పేర్కొన్నాడు. అయితే తేదీ మార్పు గురించి ఏ దేశం ఐసీసీని అడిగిందనే దానిపై స్పష్టత లేదు. ఇక వెన్ను సర్జరీ నుంచి కోలుకుంటున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐర్లాండ్‌తో సిరీస్‌లో ఆడే అవకాశం ఉందని సెక్రటరీ సంకేతాలిచ్చాడు. ఎన్సీఏలో ఎక్స్టెన్సివ్ రిహాబిలిటేషన్‌లో ఉన్న పేసర్ పూర్తి ఫిట్నెస్తో ఉన్నాడని చెప్పాడు.
3 బోర్డులు ఐసీసీకి లేఖ రాశాయి: జై షా
- ఆట
- July 28, 2023
లేటెస్ట్
- వామ్మో ఇంతనా: పుష్ప 2 టికెట్ రేట్లు.. ప్రేక్షకుడి జేబుకి చిల్లు పడడం ఖాయం!
- గిరిజన భవన్ లో ప్రజాపాలన విజయోత్సవాలు ప్రారంభం
- సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ స్పీడప్ చేయాలి : కలెక్టర్ ఆశిశ్ సంగ్వాన్
- గోపాల్ పూర్ లో కో-ఆపరేటివ్ బ్యాంక్ ప్రారంభం : ఎర్రబెల్లి ప్రదీప్ రావు
- లక్ష్మీపురంలో మెగా రక్తదాన శిబిరం ప్రారంభం
- హుజూర్ నగర్ నియోజకవర్గంలో మంత్రి ఉత్తమ్ పర్యటన
- మూసీ పునరుజ్జీవంపై ముందుకే :ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి
- ఏపీలో కొనసాగుతున్న అరెస్టుల పర్వం: ఈసారి సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామి రెడ్డి
- ఎల్లారెడ్డిపేటలో ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహనా -ర్యాలీ
- మెనూ ప్రకారం భోజనం పెట్టాలని స్టూడెంట్స్ ధర్నా
Most Read News
- OTT Telugu Movies: ఇవాళ (Nov28) ఓటీటీకి వచ్చిన రెండు బ్లాక్‌బస్టర్ తెలుగు సినిమాలు.. ఎక్కడ చూడాలంటే?
- Nagarjuna: కొత్త కారు కొన్న హీరో నాగార్జున.. ధర ఎంతో తెలిస్తే అవాక్కవుతారు..!
- ఈ తుఫాన్ ఏదో తేడాగా ఉందే.. 6 గంటల్లో 2 కిలోమీటర్లు మాత్రమే కదిలింది.. తీరం దాటేది ఎప్పుడంటే..!
- సుబ్బరాజు భార్య ఎవరో, ఏంటో తెలిసింది.. స్రవంతి బ్యాక్‌గ్రౌండ్ ఇదే..
- చదువుకోకుండా ఏం పనులు ఇవి.. ఖమ్మం హాస్టల్లో ఏం చేశారో చూడండి..
- K-4 Ballistic Missile: దమ్ముంటే ఇప్పుడు రండ్రా : భారత్ అణుబాంబు రాకెట్ పరీక్ష విజయవంతం
- Pushpa 2 Censor Certificate: పుష్ప2కి సెన్సార్ కట్స్.. ఈ పదాలు థియేటర్లో వినపడవ్..!
- SA vs SL: గంటలోపే ముగిసింది: సౌతాఫ్రికా పేసర్ల విశ్వరూపం.. 42 పరుగులకే శ్రీలంక ఆలౌట్
- Best Camera Phones: రూ.30వేల లోపు..టాప్5 బెస్ట్ కెమెరా ఫోన్స్
- మీ భూమి ప్రభుత్వం తీసుకుంటే.. సర్కారు విలువ కంటే నాలుగు రెట్లు!