ఐస్​మేక్​ లాభం రూ.3.64 కోట్లు

ఐస్​మేక్​ లాభం రూ.3.64 కోట్లు

హైదరాబాద్​, వెలుగు: కూలింగ్​ సొల్యూషన్స్​ అందించే హైదరాబాద్​కంపెనీ ఐస్​మేక్​ జూన్​ క్వార్టర్​లో ​రూ.3.64 కోట్ల లాభం సంపాదించింది. గత జూన్​ క్వార్టర్​లో దీనికి రూ.14.26 కోట్ల లాభం వచ్చింది. 

కంపెనీ  ఆదాయ వృద్ధి గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్​లో రూ.79.31 కోట్లతో పోలిస్తే 7.58శాతం పెరిగి రూ.85.33 కోట్లకు చేరుకుంది.  వ్యూహాత్మక రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌లు, ఇతర ఖర్చులు పెరగడం వల్ల లాభం తగ్గింది.