50 లక్షలకు చేరిన అమెజాన్–ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు

50 లక్షలకు చేరిన అమెజాన్–ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు

హైదరాబాద్​, వెలుగు:  అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్  దేశవ్యాప్తంగా 50 లక్షల మంది కస్టమర్లను సొంతం చేసుకున్నట్టు ప్రకటించింది. ఐదు మిలియన్లకు పైగా కస్టమర్లను సంపాదించుకున్న భారతదేశపు మొట్టమొదటి కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ తమదేనని ఈ రెండు సంస్థలు తెలిపాయి.

 అర్హులకు అరగంటలో కార్డు జారీ చేస్తున్నామని, అమెజాన్​లో షాపింగ్​ చేస్తే అన్​లిమిటెడ్​5 శాతం డిస్కౌంట్​ ఇస్తున్నామని తెలిపింది.  అత్యధిక ఎన్​పీఎస్​ స్కోరును సాధించామని పేర్కొంది.