
ఇండియన్ స్పే(ఇస్రో) ఆధ్వర్యంలోని ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డ్(ఐసీఆర్‌బీ) 526 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్లు, యూడీసీ, స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది.స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్
అర్హత: పోస్టును అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో/ కనీసం 6.32 సీజీసీఏతో గ్రాడ్యుయేషన్/ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయసు 28 ఏళ్లు మించకూడదు.
సెలెక్షన్ ప్రాసెస్: రాతపరీక్ష/ స్కిల్ టెస్ట్/ కంప్యూటర్ లిటరసీ టెస్ట్/ స్టెనోగ్రఫీ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. రాతపరీక్షలో సింగల్ ఆబ్జెక్టివ్ పేపర్ ఉంటుంది. దరఖాస్తులు: ఆన్లైన్లో జనవరి 9 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం www.isro.gov.in వెబ్సైట్ సంప్రదించాలి.