జవాన్ల వాహనాన్ని బాంబులతో పేల్చేసిన నక్సలైట్లు

జవాన్ల వాహనాన్ని బాంబులతో పేల్చేసిన నక్సలైట్లు

ఛత్తీస్ ఘడ్ లో మావోయిస్టులు ఘాతుకం సృష్టించారు. బీజాపూర్ జిల్లా సుకుమ అటవి ప్రాంతంలో భద్రతాదళాలు వెళ్తున్న  వాహనాన్ని బాంబ్  పెట్టి పేల్చేశారు.  ఈ ఘటనలో 8 మంది జవాన్లు, ఒక డ్రైవర్  మృతి చెందగా..మరో ఐదు మందికి తీవ్ర గాయాలయ్యాయి.  

పేలుడు సమయంలో వాహనంలో 15 ఉన్నట్లు తెలుస్తోంది.  జవాన్లు కూంబింగ్ కు వెళ్లి తిరిగి వస్తుండగా  అంబోలి దగ్గర వంతెనను పేల్చేశారు జవాన్లు. ఘటనా స్థలానికి వచ్చిన  అధికారులు సహాయకచర్యలు కొనసాగిస్తున్నారు. ఘటనా స్థలానికి అదనపు బలగాలు చేరుకున్నాయి.  గాయలైన జవాన్లను హెలికాప్టర్లో  ఆస్పత్రికి తరలించారు. దీనిపై విచారణ జరుగుతోంది.

Chhattisgarh | Nine people - eight Dantewada DRG jawans and one driver, lost their lives after their vehicle was blown up by naxals through an IED blast, in Bijapur. They were returning after a joint operation of Dantewada, Narayanpur and Bijapur: IG Bastar pic.twitter.com/hqsDHnr8XT

— ANI (@ANI) January 6, 2025