కాంగ్రెస్ ఎజెండా లేకుండా సమావేశం నిర్వహిస్తే స్వాగతిస్తాం

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో మే 7న జరిగే మేధోమథన సదస్సుకు రాహుల్ గాంధీ వస్తే తప్పేంటని ప్రశ్నించారు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్. కాంగ్రెస్ జెండా లేకుండా తెలంగాణ ఎజెండాతో సమావేశం నిర్వహిస్తే స్వాగతిస్తామన్నారు. 93శాతం ఉన్న BC,SC,ST మైనార్టీ మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజాకీయంగా రాణించాలన్నారు. నవ తెలంగాణ నిర్మించాలంటే అనేక ఆలోచనలు సంఘర్షణ పడాలని.. ఆ దిశగా రాహుల్ గాంధీ సందేశం ఉస్మానియా విద్యార్థులకు అందించాలని ఆశిస్తున్నామని చెప్పారు ప్రొఫెసర్ వినోద్ కుమార్.

 

 

ఇవి కూడా చదవండి

కేటీఆర్ కామెంట్స్కు ఏపీ మంత్రుల కౌంటర్

అవసరం లేకపోయినా సిజేరియన్లు చేయొద్దు 

దేశంలోనే బెస్ట్ సిటీ హైదరాబాద్

వావ్: స్టూడెంట్ తో కలిసి టీచర్ స్టెప్పులు