కులగణన చేసి ముదిరాజ్‌లను బీసీఏలో కలిపి రిజర్వేషన్ శాతం పెంచితే గంగపుత్రులకు అన్యాయం జరగదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. బీసీ కుల గణన చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. కుల గణన చేసి 50 శాతం ఉన్న బీసీలకు 40 శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. కేవలం రూ.30 కోట్లు కేటాయిస్తే బీసీ కులగణన పూర్తి చేయవచ్చన్నారు. అన్ని వర్గాల సమ న్యాయం కోసం గణన చేపట్టినప్పుడే అది సాధ్యమవుతుందన్నారు. అంతకుముందు సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కేసీఆర్ తో రాజకీయంగా కలిసి పని చేశానన్న జీవన్ రెడ్డి... ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో రాష్ట్రానికి సేవలందించాలని ఆకాంక్షించారు.
అలా చేస్తే గంగపుత్రులకు అన్యాయం జరగదు : జీవన్ రెడ్డి
- తెలంగాణం
- February 17, 2023
లేటెస్ట్
- వామ్మో.. ఇలా ఉన్నారేంట్రా.. అమెజాన్‌కే కోటి రూపాయలకు దెబ్బేశారు..!
- ఎంసీహెచ్‌ల తరహాలో ఎన్సీడీ క్లినిక్స్: మంత్రి దామోదర రాజనర్సింహ
- Rs 2000 Notes: 2 వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన.. పెద్ద విషయమే ఇది..!
- కీసరగుట్టలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
- ఒరాకిల్‌లో ఉద్యోగాల కోత.. సామాన్లు సర్ధుకుంటున్న ఎంప్లాయ్స్
- ముడా కేసు.. సీఎం సిద్ధరామయ్యకు లోకాయుక్త సమన్లు
- స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు ప్రత్యేక కమిషన్.. చైర్మన్‌గా బూసాని వెంకటేశ్వర రావు
- టూమచ్ భక్తి : గుడిలోని ఏసీ నీళ్లను అమృతంగా తాగుతున్న భక్తులు
- హైడ్రా చొరవ భేష్.. రంగనాథ్‌తో పర్యావరణవేత్త పురుషోత్తమ్ రెడ్డి
- స్కూల్ గేట్ ఊడిపడి ఫస్ట్ క్లాస్ విద్యార్థి మృతి
Most Read News
- నవంబర్ చివరికల్లా రైతు భరోసా
- మగాళ్లకు ప్రత్యేకం : నవంబర్ నెల.. నో షేవ్.. నో క్లీన్.. గడ్డం తీయకండి..!
- గుడ్ న్యూస్ : కాంట్రాక్ట్ ఉద్యోగులకూ ఇక రెగ్యులర్‌గా జీతాలు
- ఎక్కడికక్కడ ఆగిపోయిన మెట్రో రైళ్లు.. స్టేషన్లన్నీ కిటకిట
- కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు... ఏం జరుగుతోంది..
- IND vs SA 2024: సఫారీలతో సమరం.. సౌతాఫ్రికాలో అడుగుపెట్టిన భారత జట్టు
- Vastu Tips : వాషింగ్ మెషీన్ ఏ దిక్కులో ఉండాలి.. మన ఇంటి చుట్టుపక్కల వాళ్ల వాస్తు దోషాలు మన ఇంటిపై పడతాయా..?
- నేను పోతా బిడ్డో అమీర్‌పేట దవాఖానకు!
- BGT 2024-25: రోహిత్ ఔట్..? ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు కెప్టెన్‌గా బుమ్రా
- US Election 2024 : పోలింగ్ ముందు.. లాస్ట్ సర్వే.. క్లయిమాక్స్ లో దూసుకొచ్చిన ట్రంప్..!