
వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్ పోస్టుల భర్తీకి ఐఐఎఫ్‌సీఎల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్(ఐపీఎల్) అప్లికేషన్లను కోరుతున్నది. అర్హత గల అభ్యర్థులు మే 14వ తేదీలోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
పోస్టుల సంఖ్య : 08
పోస్టులు: మేనేజర్ (గ్రేడ్–బి) 04
అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్–ఏ) 04
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, బీటెక్, ఐసీడబ్ల్యూఏ, ఎల్ఎల్బీలో ఉత్తీర్ణతతోపాటు పని అనుభం ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 16.
అప్లికేషన్ లాస్ట్ డేట్: మే 14.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.