GHMC సీరియస్ యాక్షన్ : హైదరాబాద్ గచ్చిబౌలిలోని అక్రమ నిర్మాణాలు, ఫుడ్ కోర్టులు కూల్చివేత

GHMC సీరియస్ యాక్షన్ : హైదరాబాద్ గచ్చిబౌలిలోని అక్రమ నిర్మాణాలు, ఫుడ్ కోర్టులు కూల్చివేత

జీహెచ్​ఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాలపై సీరియస్​ యాక్షన్​ మొదలు పెట్టారు.  గచ్చిబౌలిలో అక్రమనిర్మాణాలను.. ఫుడ్​ కోర్టులను టౌన్​ ప్లానింగ్​ అధికారులు కూల్చివేశారు.  డీఎల్​ఎఫ్​ వద్ద నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన షెడ్స్​ కు గతంలో నోటీసులు జారీ  చేశారు జీహెచ్​ఎంసీ అధికారులు. హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసు బందోబస్తు మధ్య జేసీబీలతో అక్రమ కట్టడాలను కూల్చివేశారు.