
పెద్దపల్లి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న బొగ్గును సీజ్ చేశారు సింగరేణి విజిలెన్స్ సెక్యూరిటీ సిబ్బంది. మంథని మండలం కన్నాల గ్రామ శివారులోని ఇటుకబట్టీకి రెండు లారీల్లో సుమారు 10 టన్నుల బొగ్గు, ఇటుక బట్టీలో నిల్వ ఉన్న 200 టన్నుల బొగ్గును అదుపులోకి తీసుకున్నారు.
భూపాల్ పల్లి నుంచి ఆర్జీ 3 పరిధిలోని ఓసీపీ 1 లో అన్ లోడ్ చేస్తుండగా.. రెండు లారీలను పట్టుకున్నారు సింగరేణి విజిలెన్స్ సెక్యూరిటీ సిబ్బంది.