ఉత్తర, దక్షిణ రాష్ట్రాలను కలిపే గేట్వే కాజీపేట, వరంగల్ రైల్వేస్టేషన్ల సుందరీకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. వరంగల్ రెల్వే స్టేషన్ ముందు ప్రయాణికులను ఆకట్టుకునేలా ఏనుగుల శిల్పాలను ఏర్పాటు చేశారు. కాజీపేట లోను సుందరీకరణ పనులు వేగవంతమయ్యాయి.
వరంగల్ ఫొటోగ్రాఫర్, వెలుగు