
ఆంధ్రప్రదేశ్ లో అక్రమ మద్యం రవాణాపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. లాక్ డౌన్ సమయంలో కృష్ణా జిల్లాలోని 10 పోలీస్ స్టేషన్ల పరిధిలో స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యం సీసాలను ఇవాళ(శుక్రవారం,జులై-17) రోడ్డు రోలర్ తో తొక్కించారు ఎక్సైజ్ పోలీసులు. మచిలీపట్నంలో సుమారు 14 వేల అక్రమ మద్యం సీసాలను రోడ్డుపై పేర్చి రోడ్డు రోలర్ తో ధ్వంసం చేశారు. ఈ మద్యం విలువ రూ.72 లక్షలు ఉంటుందని తెలిపారు పోలీసులు.
#WATCH Andhra Pradesh: Police destroys liquor bottles worth Rs 72 lakh using a road roller at Police Parade Ground in Machilipatnam of Krishna district. pic.twitter.com/0geaKPKJbK
— ANI (@ANI) July 17, 2020