సిరికొండ, వెలుగు : సిరికొండ మండలంలోని ఎస్టీ ఆశ్రమ స్కూల్కు చెందిన స్టూడెంట్స్అథ్లెటిక్స్లో మెడల్స్సాధించినట్లు ప్రిన్సిపల్కల్పన, పీఈటీ ప్రశాంత్ తెలిపారు.
జిల్లా కేంద్రంలోని నాగారం స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో రెండు గోల్డ్ మెడల్స్, రెండు సిల్వర్, ఒక బ్రౌంజ్ మెడల్ సాధించారన్నారు. మెడల్స్సాధించిన స్టూడెంట్స్ను టీచర్లు అభినందించారు.