ఎమ్మెల్యే వివేక్‌పై అనుచిత పోస్టులు..బీఆర్ఎస్ లీడర్‌పై కేసు 

ఎమ్మెల్యే వివేక్‌పై అనుచిత పోస్టులు..బీఆర్ఎస్ లీడర్‌పై కేసు 

మంచిర్యాల: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్న బీఆర్ఎస్ నేత గోగుల రవీందర్ పై చెన్నూర్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు.దళిత ఎమ్మెల్యేను దూషించడం బీఆర్ ఎస్ నేతలకు అహంకార ధోరణికి పరాకాష్ట అన్నారు. ఎమ్మెల్యే వివేక్ వెంకస్వామి ప్రతిష్టను దెబ్బతీసేలా పోస్టులు పెట్టిన బీఆర్ఎస్ నేత గోగుల రవీందర్ పై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.