కోరుట్లలో శక్తి క్యాంటీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభం

కోరుట్లలో శక్తి క్యాంటీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభం

కోరుట్ల, వెలుగు : కోరుట్లలోని  మున్సిపల్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆవరణలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ అన్నం లావణ్య, వైస్ చైర్మన్ గడ్డమీది పవన్ , కమిషనర్ బట్టు తిరుపతి, మెప్మా ఏవో శ్రీనివాస్ మంగళవారం ప్రారంభించారు. 

ఈ సందర్భంగా చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ జిల్లాలోనే మొదటగా కోరుట్లలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభించినట్లు చెప్పారు. కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, లీడర్లు, ఆర్పీలు, మెప్మా, మున్సిపల్​ సిబ్బంది పాల్గొన్నారు.