ఉప్పునుంతల, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని రాయిచెడు గ్రామంలో శుక్రవారం రాత్రి కారు దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళలు స్పాట్లోనే చనిపోగా, మరో మహిళ పరిస్థితి సీరియస్ గా ఉంది. గ్రామానికి చెందిన నక్కెర కంటి అమృత(37), చింతకుంట్ల అనిత(24), ఎత్తపు హుస్సేనమ్మ(42) రోడ్డు పక్కన కూర్చొని మాట్లాడుకుంటున్నారు. శ్రీశైలం హైవేపై ఓవర్ స్పీడ్ తో వెళ్తున్న ఓ కారు దూసుకురావడంతో అమృతమ్మ, అనిత అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. హుస్సేనమ్మకు తీవ్రగాయాలు కావడంతో నాగర్ కర్నూల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కారును వెంబడించి పట్టుకొని డ్రైవర్ మంగ్యానాయక్ను చితకబాది పోలీసులకు అప్పగించారు.
రోడ్డు పక్కన మాట్లాడుకుంటుండగా.. కారు దూసుకొచ్చి ఇద్దరు మహిళలు మృతి
- మహబూబ్ నగర్
- June 17, 2023
లేటెస్ట్
- IPL Auction 2025 Live Updates: ఐపీఎల్ మెగా వేలం 2025.. లైవ్ అప్డేట్స్
- ముగిసిన తొలి రోజు IPL మెగా వేలం.. వార్నర్‌తో సహా అమ్ముడుపోని ప్లేయర్స్ వీళ్లే
- IPL Auction 2025: ముగిసిన తొలిరోజు వేలం.. అత్యధిక ధర పలికిన ఐదుగురు వీరే
- IPL 2025 Mega Action: వేలంలో SRH తొలి రోజు కొనుగోలు చేసిన ఆటగాళ్లు వీరే
- IPL Auction 2025: 19 ఏళ్ల స్పిన్నర్ కోసం రూ.10 కోట్లు.. చెన్నై నిర్ణయం సరైనదేనా..?
- మా ఇల్లు బఫర్ జోన్లో లేదు.. అదంతా తప్పుడు ప్రచారం : రంగనాథ్
- బీసీల సంఖ్య పెద్దదే.. ఐక్యత లేక అన్నీ కోల్పోతున్నాం: మంత్రి కొండా సురేఖ
- కొలిక్కిరాని ఎస్బీఐ బ్యాంకు చోరీ కేసు.. దొంగల కోసం 14 టీంలు గాలింపు
- సన్ రైజర్స్లోకి ముంబై స్టార్.. ఏకంగా రూ.11.25 కోట్లు
- ఆర్సీబీ అభిమానులకు ఊరట.. జట్టులోకి విధ్వంసకర ఓపెనర్
Most Read News
- వారఫలాలు (సౌరమానం) నవంబర్ 24 నుంచి నవంబర్ 30వరకు
- IPL Auction 2025 Live Updates: ఐపీఎల్ మెగా వేలం 2025.. లైవ్ అప్డేట్స్
- Virat Kohli: కెరీర్లో 81వ శతకం.. బ్రాడ్‌మన్‌ను దాటేసిన విరాట్ కోహ్లీ
- ఈ విషయం ఇన్నాళ్లు తెలియలేదే.. టీవీ రిమోట్‌తో ఇలా కూడా చేయొచ్చా..?
- చిక్కుల్లో సినీ నటుడు అలీ.. ఫామ్ హౌస్ కట్టుకోవడంలో తప్పు లేదు.. కానీ..
- వరంగల్ భద్రకాళి చెరువు ఖాళీ .. చెరువులో పూడికతీతకు నిర్ణయించిన ప్రభుత్వం
- ఆర్సీబీ అభిమానులకు ఊరట.. జట్టులోకి విధ్వంసకర ఓపెనర్
- Syed Mushtaq Ali Trophy: సన్ రైజర్స్ వద్దనుకుంది.. సెంచరీతో మ్యాచ్ గెలిపించాడు
- డ్రంక్ అండ్ డ్రైవ్‌లో అపరిచితుడు..పోలీసులకు చుక్కలు చూపించిన యువకుడు
- మియాపూర్ గోకుల్ ప్లాట్స్‌లో ఇలా జరిగిందేంటి..?