–హైదరాబాద్, వెలుగు : మెహిదీపట్నం, ఈసీఐఎల్(16హెచ్, 49ఎం) రూట్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని బస్సుల సంఖ్యను పెంచుతున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్వెంకటేశ్వర్లు తెలిపారు. 15వ తేదీ నుంచి కొత్తగా నాలుగు మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులను అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. సర్దార్‌పటేల్‌నగర్, యునాని హాస్పిటల్, ఇందిరానగర్, వసుంధర డిగ్రీ కాలేజీ, ప్లే గ్రౌండ్
యూనియన్‌కార్బైడ్, జేటీఎస్, ఎన్ఎండీసీ కాలనీ, ఈస్ట్ఆనంద్బాగ్, సాయినగర్, మల్కాజిగిరి, మిర్జాలగూడ, న్యూబ్రిడ్జి, మెట్టుగూడ, ఆలుగడ్డబావి, చిలకలగూడ క్రాస్‌రోడ్స్, సికింద్రాబాద్, సంగీత్, ప్లాజా, పోలీస్లేన్, ఆర్ జేకాలేజీ, పంజాగుట్ట, రోడ్‌నం.7, మాసాబ్‌ట్యాంక్, మెహిదీపట్నంలో ఈ బస్సులు తిరుగుతాయన్నారు.