వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు ధీటుగా ఆడుతున్నారు. అర్ధ శతకాలు బాదేసిన ఒమర్జాయ్(51 నాటౌట్), హష్మతుల్లా(56 నాటౌట్) జోడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ వ్యూహాలు.. భారత స్పిన్నర్ల వైవిధ్యమైన బంతులు ఈ జోడీని మాత్రం విడదీయలేక పోతున్నాయి.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఆఫ్ఘనిస్తాన్ 63 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. అఫ్ఘాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్(22)ను బుమ్రా పెవిలియన్ చేర్చగా.. రహ్మత్ షా(16)ను శార్దూల్ ఠాకూర్, రహ్మానుల్లా గుర్బాజ్(21)ను హార్దిక్ పాండ్యా ఔట్ చేశారు. అనంతరం ఒమర్జాయ్-హష్మతుల్లా జోడి నాలుగో వికెట్ కు 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మొదటలో ఆచి తూచి ఆడిన వీరిద్దరూ కుదుకున్నాక భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. నలుమూలలా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. 33 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది.
????: 6️⃣2️⃣
— Afghanistan Cricket Board (@ACBofficials) October 11, 2023
?????: 6️⃣9️⃣
??: 2️⃣
??: 4️⃣
End of an incredible inning by the young all-rounder @AzmatOmarzay. ??#AfghanAtalan | #CWC23 | #AFGvIND | #WarzaMaidanGata pic.twitter.com/IrvliRiSTX
The skipper @Hashmat_50 steps up and brings up a fine half-century, his 17th overall in ODIs. ?
— Afghanistan Cricket Board (@ACBofficials) October 11, 2023
Well played Skipp! ?#AfghanAtalan | #CWC23 | #AFGvIND | #WarzaMaidanGata pic.twitter.com/GHCV8rQNt0