వరల్డ్ కప్ ముంగిట భారత బ్యాటర్లు జోరు కనపరుస్తున్నారు. పటిష్ట ఆసీస్ బౌలర్లను చెడుగుడు ఆడుతున్నారు. తొలి వన్డేలో విజయం సాధించిన భారత జట్టు.. రెండో వన్డేలోనూ అదే దిశగా దూసుకెళ్తోంది. ఇండోర్ గడ్డపై ఓపెనర్ శుభ్‌మన్ గిల్(60 నాటౌట్), శ్రేయస్ అయ్యర్(53 నాటౌట్) హాఫ్ సెంచరీలు బాదారు. దీంతో భారత జట్టు భారీ స్కోర్ దిశగా సాగుతోంది.
ఆసీస్ డెబ్యూ స్పెన్సర్ జాన్సన్ ఓవర్లో ఫ్రీ హిట్‌ను సిక్సర్‌గా మలిచి అయ్యర్ హాఫ్ సెంచరీ మార్క్ చోరుకోగా.. గిల్ తనదైన స్టయిల్లో సిక్సర్ బాది ఫిప్టీ పూర్తి చేసుకున్నాడు. 37 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో గిల్ 50 పరుగులతో ఉన్నాడు. 16 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి భారత్ 128 పరుగులు చేసింది.
A SIX to bring up the FIFTY!
— BCCI (@BCCI) September 24, 2023
Another fine half-century from @ShubmanGill ??
His 10th in ODIs.
Live - https://t.co/XiqGsyElAr…… #INDvAUS@IDFCFIRSTBank pic.twitter.com/lF3h4ETzQi
Shreyas Iyer joins the party with a 41 ball FIFTY ??
— BCCI (@BCCI) September 24, 2023
Live - https://t.co/OeTiga5wzy… #INDvAUS @IDFCFIRSTBank pic.twitter.com/EW8syRgVXq