ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాటర్లు హోరెత్తించారు. శుభ్‌మన్ గిల్(104), శ్రేయస్ అయ్యర్(105) సెంచరీలు బాదగా.. కేఎల్ రాహుల్(52), సూర్య కుమార్ యాదవ్(72) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో విజయం సాధించాలంటే ఆసీస్ 400 పరుగులు చేయాలి.
Australia need 400 to level the series 1-1 against India. pic.twitter.com/d5w4woYsL8
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 24, 2023
What a knock by Suryakumar Yadav:
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 24, 2023
First 9 balls - 4 runs.
Last 28 balls - 68 runs.
- 72* (37) with 6 fours and 6 sixes. A sky masterclass against Australia. He's been backed in this format and finally coming good, back to back half centuries by Surya! pic.twitter.com/pCUlFXrwzZ
6⃣6⃣6⃣6⃣
— BCCI (@BCCI) September 24, 2023
The crowd here in Indore has been treated with Signature SKY brilliance! ??#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank | @surya_14kumar pic.twitter.com/EpjsXzYrZN