ఐర్లాండ్‌తో జరుగుతోన్న తొలి టీ20లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ సీమర్లకు అనుకూలిస్తుందని అంచనా వేసిన బుమ్రా.. బౌలింగ్ వైపు మొగ్గుచూపాడు. ఈ మ్యాచ్ ద్వారా రింకూ సింగ్, ప్రసిద్ కృష్ణ అంతర్జాతీయ టీ20ల్లో ఆరంగ్రేటం చేయనున్నారు.
తుది జట్లు:
భారత్: రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్), రవి బిష్ణోయ్.
ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్(కెప్టెన్), ఆండ్రూ బల్బిర్నీ, లోర్కాన్ టక్కర్(వికెట్ కీపర్), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, మార్క్ అడైర్, బారీ మెక్‌కార్తీ, క్రెయిగ్ యంగ్, జాషువా లిటిల్, బెంజమిన్ వైట్.
India win toss, opt to field in 1st T20I against Ireland; Bumrah leads in comeback match
— ANI Digital (@ani_digital) August 18, 2023
Read @ANI Story |https://t.co/f0GWzEJRUa#IndiavsIreland #INDvsIRE #cricket #JaspritBumrah pic.twitter.com/EOMU62exrn