ఇండియాతో జరుగుతోన్న రెండో టీ20లో ఐర్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ బ్యాటింగ్ అనుకూలిస్తుందని అంచనా వేసిన ఐరిష్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ బౌలింగ్ వైపు మొగ్గు చూపాడు. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లలో ఎలాంటి మార్పులు లేవు.
తుది జట్లు:
భారత్: రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్), రవి బిష్ణోయ్.
ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్(కెప్టెన్), ఆండ్రూ బల్బిర్నీ, లోర్కాన్ టక్కర్(వికెట్ కీపర్), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, మార్క్ అడైర్, బారీ మెక్‌కార్తీ, క్రెయిగ్ యంగ్, జాషువా లిటిల్, బెంజమిన్ వైట్.