ధర్మశాల వేదికగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ ధాటిగా ఆడుతోంది. 19 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన కివీస్‍ను రచిన్ రవీంద్ర(65 నాటౌట్), డారీ మిచెల్(60 నాటౌట్) జోడి ఆదుకున్నారు. మొదట ఆచి తూచి వీరిద్దరూ.. కుదురున్నాక స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. దీంతో 30 ఓవరర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.
వీరిద్దరిని విడదీసేందుకు భారత బౌలర్లు చెమటోడుస్తున్నారు. రోహిత్ ఎన్ని వ్యూహాలు రచించినా వర్కౌట్ అవ్వట్లేవు. హార్దిక్ పాండ్యా లేని లోటు ఈ మ్యాచ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. అంతకుముందు ఫామ్‌లో ఉన్న డెవాన్ కాన్వే(0) కాగా, విల్ యంగ్(17) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరారు.
Fifty ODI 5️⃣0️⃣ for Daryl Mitchell ??#DarylMitchell #INDvNZ #Sportskeeda pic.twitter.com/3JIpRCUfRW
— Sportskeeda (@Sportskeeda) October 22, 2023
Third ODI 5️⃣0️⃣ for the 23-yr-old Rachin Ravindra ?#RachinRavindra #INDvNZ #CWC23 #Sportskeeda pic.twitter.com/Dlb9u0Yq6Q
— Sportskeeda (@Sportskeeda) October 22, 2023
Virat asking Rohit not to be frustrated and give one to him as he can take wicket. Rohit did not agree and gave over to Shami ? #INDvsNZ pic.twitter.com/aV9hSRkCKr
— Shashank Singh (@RccShashank) October 22, 2023