
పల్లకెలె వేదికగా భారత్- శ్రీలంక మధ్య జరగనున్న ఆఖరి టీ20 టై అయ్యింది. దాంతో, మ్యాచ్ ఫలితం సూపర్ ఓవర్‌లో తేలనుంది. నిర్ణీత ఓవర్లలో ఇరు జట్లు 137 పరుగుల చొప్పున చేశాయి. శ్రీలంక విజయానికి ఆఖరి ఓవర్‌లో 6 పరుగులు అవసరం కాగా, భారత కెప్టెన్, టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అద్భుతం చేశాడు. కేవలం ఐదు పరుగులిచ్చి సూపర్ ఓవర్ వరకూ తీసుకొచ్చాడు.
also read :IND vs SL: లంక బౌలర్ల విజృంభణ.. తేలిపోయిన యువ కెరటాలు
IT'S GOING TO BE A SUPER OVER!
— ESPNcricinfo (@ESPNcricinfo) July 30, 2024
SKY GAVE AWAY JUST FIVE RUNS (AND TOOK TWO WICKETS!) OFF THE LAST SIX BALLS 😮 https://t.co/K0RzKUICIm #SLvIND pic.twitter.com/lCAY9Yz1mR