న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్‌లో శాంతి నెలకొల్పడానికి కట్టుబడి ఉన్నామని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ స్పష్టం చేశారు. అఫ్గాన్ శాంతి సంధానకర్త అబ్దుల్లాను జైశంకర్ శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా అఫ్గాన్‌లో శాంతి నెలకొల్పడంతోపాటు ఆ దేశ సుస్థిరత, శ్రేయస్సుకు తాము కట్టుబడి ఉన్నామని అబ్దుల్లాతో జైశంకర్ చెప్పారు. ఈ మీటింగ్‌లో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ వివాదాల గురించి ఇద్దరు నేతలు చర్చించారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌లో ఈ మీటింగ్ జరిగింది.
అఫ్గాన్‌లో శాంతికి కట్టుబడి ఉన్నాం
- విదేశం
- October 9, 2020
లేటెస్ట్
- న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తో భారీ సైబర్ దోపిడీకి ప్లాన్.. క్లిక్ చేస్తే పైసలు మాయం
- భూపాలపల్లి వెళితే తప్పక చూడాల్సిన టూరిజం పాయింట్.. ఆకట్టుకునే ముత్యపు ధార వాటర్ ఫాల్స్..
- వరంగల్ జిల్లాలో చిరుత పులి ..పంటపొలాల్లో తిష్ట.!
- Good News: తెలంగాణ నేతల లేఖలకు టీటీడీ అనుమతి
- ఇంకా ఉంది: 2 కీలక కేసుల్లో విచారణ వాయిదా
- నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ కలకలం.!
- 2025 నూతన సంవత్సరం కోసం.. విషెష్ కోట్స్, ఫన్నీ విషెష్
- మాదాపూర్‌లో డివైడర్ ను ఢీ కొట్టిన బైక్.. ఇద్దరు యువకులు మృతి
- కరీంనగర్ పట్టభద్రుల స్థానం నుంచి బీఆర్ఎస్ పోటీ డౌటే!..
- ఏపీలో కొత్త ఏడాది జోష్.. ఈ బ్రాండ్లను ఎగబడి కొంటున్న మద్యం ప్రియులు
Most Read News
- తెలంగాణలో కొత్తగా 13 వేల కొలువులు..ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ షురూ
- సంవత్సరానికి రూ.15 లక్షల లోపు సంపాదించే వారికి కేంద్రం గుడ్ న్యూస్
- కామారెడ్డిలో ఆ ముగ్గురి ఆత్మహత్యకు కారణమేంటి?
- పక్కా ఇండ్లు ఉన్నా.. ఇందిరమ్మకు అప్లికేషన్
- గేమ్ ఛేంజర్ రివ్యూ వైరల్.. సెకెండాఫ్ సూపర్ అంట..
- జీతం నెలకు రూ.13 వేలే.. గర్ల్‌ఫ్రెండ్‌కు BMW కారు 4BHK ఫ్లాటు.. సినిమా స్టైల్ దోపిడీ
- Jobs Alert: SBI బ్యాంకులో 600 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
- టాటా చైర్మన్ చంద్రశేఖరన్ శుభవార్త చెప్పారు.. ఇదే జరిగితే ఎంత బాగుంటుందో..
- మన్మోహన్ సింగ్ మరణం భారత దేశానికి తీరని లోటు: KCR
- హైదరాబాద్‌లో మటన్ షాపుకు పోతున్నరా? ఈ స్టాంప్ ఉన్న మాంసం తింటేనే సేఫ్.. చూసి కొనండి..