టీ20 ప్రపంచ కప్ వార్మప్ లో భాగంగా చివరి లీగ్ మ్యాచ్ ఆడేందుకు భారత్, బంగ్లాదేశ్ జట్లు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. న్యూయార్క్‌లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ప్రధాన మ్యాచ్‌లకు ముందు భారత జట్టు ఆడే ఏకైక వార్మప్ గేమ్ ఇదే. ఆదివారం(జూన్ 2) ఉదయం 6 గంటల నుంచి ఈ మెగా టోర్నీ ప్రధాన మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి.
బంగ్లాదేశ్ (బ్యాటింగ్ 11, ఫీల్డింగ్ 11):
లిట్టన్ దాస్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్ హృదయ్, షకీబ్ అల్ హసన్, మహ్మదుల్లా, జాకర్ అలీ(వికెట్ కీపర్), మహేదీ హసన్, రిషద్ హుస్సేన్, షోరీఫుల్ ఇస్లాం, తాంజిద్ హసన్, తాంజిద్ హసన్ హసన్ సాకిబ్, తన్వీర్ ఇస్లాం
భారత్ (బ్యాటింగ్ 11, ఫీల్డింగ్ 11):
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్(వికెట్ కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ , అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్