ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-2 చంద్రుడికి మరింత దగ్గరగా వెళుతోంది. నిన్న ఆర్బిటర్ నుంచి ల్యాండర్ ను విజయవంతంగా వేరు చేసిన ఇస్రో.. ఇవాళ ల్యాండర్ ఆర్బిట్ ను తగ్గించింది. ఆన్ బోర్డు ప్రాపల్షన్ సిస్టమ్ ఉపయోగించి.. ఉదయం 8 గంటల 50 నిమిషాలకు విజయవంతంగా ల్యాండర్ ఆర్బిట్ తగ్గించారు శాస్త్రవేత్తలు. కేవలం నాలుగు సెకన్లలోనే ఈ ప్రక్రియ ముగిసింది. ప్రస్తుతం చంద్రయాన్-2 35 X 97 కిలోమీటర్ల ఆర్బిట్ లోకి చేరింది. రేపు మరోసారి ల్యాండర్ ఆర్బిట్ తగ్గించనుంది ఇస్రో. ఈ నెల 7న చంద్రుడిపై దిగనుంది చంద్రయాన్ 2. రాకెట్లను మండించడం ద్వారా వ్యోమనౌకను కిందకు దించుతారు. చంద్రుడి దక్షిణ దృవంపై చంద్రయాన్-2 ల్యాండ్ అవుతుంది. ఈ ప్రక్రియ 15నిమిషాల పాటు ఉంటుంది. మొత్తం ప్రాజెక్ట్ లో ఈ 15 నిమిషాలు అత్యంత కీలకం. ల్యాండ్ అయిన నాలుగు గంటలకు అందులోని రోవర్ బయటకు వస్తుంది. ఆర్బిటర్, ల్యాండర్ ల పరిస్థితిని మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్ నుంచి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తోంది ఇస్రో.
చంద్రయాన్-2: ల్యాండర్ ఆర్బిట్ తగ్గించిన ఇస్రో
- దేశం
- September 3, 2019
మరిన్ని వార్తలు
-
కంగ్రాట్యులేషన్స్ మై డియర్ ఫ్రెండ్.. ట్రంప్‌కు ప్రధాని మోడీ ఫోన్
-
కిడ్నాప్ చేసి రూ.6 కోట్లు డిమాండ్ చేసినోళ్లు బస్ ఛార్జీలకు రూ.300 ఇచ్చి విడిచిపెట్టారు..!
-
Good Health : ఫ్రూట్స్ ను ఎలా శుభ్రం చేసుకోవాలి.. ఇలా చేయకపోతే ఎన్ని అనారోగ్యాలో తెలుసా..!
-
నీ పనే బెటర్ గా ఉందిగా : దర్గా దగ్గర బిచ్చగాడు.. లక్షన్నర పెట్టి ఐఫోన్ కొన్నాడు
లేటెస్ట్
- కంగ్రాట్యులేషన్స్ మై డియర్ ఫ్రెండ్.. ట్రంప్‌కు ప్రధాని మోడీ ఫోన్
- కిడ్నాప్ చేసి రూ.6 కోట్లు డిమాండ్ చేసినోళ్లు బస్ ఛార్జీలకు రూ.300 ఇచ్చి విడిచిపెట్టారు..!
- Good Health : ఫ్రూట్స్ ను ఎలా శుభ్రం చేసుకోవాలి.. ఇలా చేయకపోతే ఎన్ని అనారోగ్యాలో తెలుసా..!
- Bank Holidays: ఫిబ్రవరిలో తెలంగాణ అంతటా ఈ తేదీల్లో బ్యాంకులు బంద్
- IND vs ENG: టీమిండియాతో మూడో టీ20.. ప్లేయింగ్ 11 ప్రకటించిన ఇంగ్లాండ్
- నీ పనే బెటర్ గా ఉందిగా : దర్గా దగ్గర బిచ్చగాడు.. లక్షన్నర పెట్టి ఐఫోన్ కొన్నాడు
- కేటీఆర్‌కు ఆలోచన తక్కువ.. ఆవేశం ఎక్కువ: మంత్రి సీతక్క
- BBL 2024-25 Final: హోబర్ట్ హరికేన్స్‌కు బిగ్ బాష్ లీగ్ టైటిల్.. భారీ స్కోర్ చేసి ఓడిన వార్నర్ సేన
- రైతన్నలకు గుడ్ న్యూస్.. బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ
- ఇది ఎన్నికల సభ కాదు.. ఒక యుద్ధం: సీఎం రేవంత్
Most Read News
- గుడ్ న్యూస్: రేపు( జనవరి 28) స్కూళ్లకు హాలిడే..ఎందుకంటే?
- అమీన్పూర్ లో రోడ్డెక్కిన సాఫ్ట్వేర్ ఇంజినీర్లు
- బ్యాలెన్స్ చెక్ చేసుకోండి.. మీ అకౌంట్లో రైతుభరోసా డబ్బులు పడ్డయ్
- శివయ్యను దర్శించుకునేటప్పుడు చదవాల్సిన మంత్రాలు ఇవే..
- ప్రభుత్వ ఉద్యోగులు సమయపాలన పాటించాలి
- Daaku Maharaj Box Office: బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు.. పెరిగిన డాకు మహారాజ్ బాక్సాఫీస్ కలెక్షన్స్
- రఘురామకు షాక్.. జగన్ బెయిల్ రద్దు పిటీషన్ ను డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు..
- ఐటీ కంపెనీ ఎదుట నిరుద్యోగుల పరేడ్.. వాక్ ఇన్ ఇంటర్వ్యూకు 3 వేల మంది..!
- Daaku Maharaaj OTT: ఓటీటీలోకి లేటెస్ట్ యాక్షన్ డ్రామా డాకు మహారాజ్.. స్ట్రీమింగ్కు అప్పుడేనా?
- ఆర్టీసీ సమ్మె నోటీస్: ఆ రోజు నుంచి బంద్ అంటూ అల్టిమేటం